మెహ్రీన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ గాధ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే యూత్‌లో సూపర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మెహ్రీన్.. కొద్ది నెలల క్రితం హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే అంగరంగ వైభవంగా […]
Tag: Balakrishna
నేడు `అఖండ` విజయోత్సవ జాతర.. గెస్ట్‌లు ఎవరో తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన చిత్రం `అఖండ`. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణలు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. ఈ నేపధ్యంలో `అఖండ విజయోత్సవ జాతర` పేరిట గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. విశాఖపట్నంలోని ఎంజిఎం గ్రౌండ్స్ […]
`శంకరాచార్య`గా బాలయ్య.. త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్..?
`అఖండ`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి జోష్ మీద ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో ప్రకటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇటీవలె పూజా కార్యక్రమాలతో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. మాస్ ఆడియన్స్ టార్గెట్‌గా ఈ […]
`అఖండ`లో బాలయ్య వాడిన విగ్గు ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది..!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన చిత్రమే `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలై అఖండ విజయం సాధించింది. ప్రస్తుతం భారీ కలెక్షన్లను రాబడుతున్న ఈ చిత్రం విడుదలై వారం రోజులు కావొస్తున్నా.. ఇంకా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది. ఇక ఈ చిత్రంలో బాలయ్య ఎంత హ్యాండ్సమ్‌గా కనిపించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా […]
ఓటీటీలో `అఖండ`.. అదిరిపోయే తేదీని ఖరారు చేసిన మేకర్స్!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. జగపతిబాబు, పూర్ణ, శ్రీకాంత్ కీలక పాత్రలను పోషించారు. ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి డైరెక్షన్, తమన్ […]
బాలయ్య షోలో పాన్ ఇండియా స్టార్ సందడి..ఇక రికార్డులు బద్దలే!
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలి సారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్రసారం అవుతుండగా.. బాలయ్య తనదైన హోస్టింగ్‌తో అదరగొట్టేస్తున్నారు. అలాగే ఈ షో మొదటి ఎపిసోడ్‌కి మంచు మోహన్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌కి న్యాచురల్ స్టార్ నాని, మూడో ఎపిసోడ్‌కి బ్రహ్మానందం, అనిల్ రావిపూడి గెస్ట్‌లు వచ్చి ఓటీటీ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేశారు. ఇక నాలుగో […]
అఖండ బ్లాక్ బస్టర్ : ఊపిరి పీల్చుకున్న టాలీవుడ్..!
ఇదివరకు ఎప్పుడూ లేనిది అఖండ సినిమా విడుదల కోసం చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, అన్ని విభాగాల సిబ్బంది ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి కారణం కరోనానే. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకులు సినిమా థియేటర్ కు వచ్చి సినిమాలు చూడడం తగ్గిపోయింది. సినిమాలు బాగున్నాయి.. అని టాక్ వచ్చినా.. ప్రేక్షకులు థియేటర్ కు రావడం పై ఆసక్తి చూపలేదు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఒక భయం పట్టుకుంది. ఇప్పటికే మొదలైన […]
విలన్‌గా బాలయ్య.. పాట నీది.. పాప నాది అంటోన్న బాలయ్య.. నిజంగా అన్‌స్టాపబుల్!
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల తరువాత ఈ సినిమా రిలీజ్ కావడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. అయితే ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమా ఊహించినదానికంటే ఎక్కువ విజయం అందుకోవడంతో బాలయ్యతో […]
`అఖండ` ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..ఇంకా ఎంత రాబట్టాలంటే?
నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్ జంటగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించగా.. జగపతిబాబు, పూర్ణ, సుబ్బరాజు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి భారీ కలెక్షన్లను రాబట్టింది. తొలి రోజు ఏపీ, తెలంగాణలో రూ. 15.39 […]