నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్రసారం అవుతుండగా.. బాలయ్య తనదైన హోస్టింగ్‌తో అటు గెస్టులను, ఇటు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ షో నాలుగు ఎపిసోడ్లు పూర్తి చేసుకోగా కాగా.. ఐదో ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఎపిసోడ్‌లో దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి గెస్ట్‌లు వచ్చి బాలయ్యతో సందడి […]
Tag: Balakrishna
జక్కన్నతో బాలయ్య `అన్ స్టాపబుల్` సందడి..ఇక ఫ్యాన్స్‌కి పండగే!
ఇప్పటి వరకు హీరోగానే అలరించిన నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్రసారం అవుతోంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ పూర్తి అవ్వగా.. ఫస్ట్ ఎపిసోడ్‌కి మోహన్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌కి నాని, మూడో ఎపిసోడ్‌కి బ్రహ్మానందం-అనిల్ రావిపూడి, నాలుగో ఎపిసోడ్‌కి అఖండ టీమ్ గెస్ట్‌లుగా విచ్చేసి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. బాలయ్య కూడా తనదైన […]
మల్టీ స్టారర్ సినిమాలకు నేను రెడీ అంటున్న స్టార్ హీరో..!
టాలీవుడ్ కు నాలుగు స్తంభాలుగా పేరు తెచ్చుకున్న హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్. వీరు నలుగురూ దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఈ నలుగురు హీరోల వయసు 60 ఏళ్లు దాటింది. దీంతో తమ వయసుకు తగ్గ పాత్రలు చేసేందుకు వీరు సిద్ధమవుతున్నారు. నలుగురు అగ్ర హీరోల్లో మొదట వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ.. అలాగే ఈ తరం హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి […]
బాలయ్య అరాచకం..ఓవర్సీస్‌లో `అఖండ` అన్ స్టాపబుల్ కలెక్షన్స్!
నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్ జంటగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించగా.. జగపతిబాబు, పూర్ణ, సుబ్బరాజు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి భారీ కలెక్షన్లను రాబడుతోంది. అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి […]
అసలు అఖండ చిత్రం ఎందుకు హిట్ అయ్యింది.. ఏది నిజం?
టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన ‘అఖండ’ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించగా, మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాతో బాలయ్య-బోయపాటి కాంబినేషన్ గ్యారెంటీ హిట్ కొడుతుందని అందరూ ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేశారు. అనుకున్నట్లుగానే ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఓ రేంజ్‌లో ఊపేసింది. ఎక్కడ చూసినా ‘జై బాలయ్యా…’ అంటూ అఖండ హవా కొనసాగింది. ఇక […]
మరోసారి మెగా ఫ్యాన్స్ ను కెలకనున్న బన్నీ..!
మెగా ఫ్యామిలీ సపోర్ట్ తోనే బన్నీ స్టార్ హీరోగా ఎదిగాడు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అతడి కెరీర్ మొదలైనప్పటి నుంచి బన్నీ వెనకాల చిరంజీవి అండగా నిలబడ్డారు. అల్లు అర్జున్ కు కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని గౌరవం ఉండేది. అలాగే చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోలు అందరితోనూ ఎంతో సఖ్యతగా మెలిగేవాడు బన్నీ. కానీ కొన్నేళ్లుగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కి మెల్లమెల్లగా దూరం అవుతున్నాడనే రూమర్స్ వస్తున్నాయి. […]
సెంచరీ కొట్టేసిన బాలయ్య..ఆగని `అఖండ` జాతర!
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే బాలయ్య సెంచరీ కొట్టి అరుదైన ఘనత సాధించారు. అఖండ సినిమా తాజాగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకుంది. […]
`అఖండ`తో సహా బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలు ఇవే!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన `అఖండ` చిత్రం డిసెంబర్ 2న విడుదలై అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. థియేటర్స్‌లోకి వచ్చి వారం రోజులు గడిచినా ఇంకా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ చిత్రం సినీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అలాగే ఈ సినిమాలో శివుడు అలియాస్ అఖండగానూ, మురళీకృష్ణ పాత్రలోనూ బాలకృష్ణ తనదైన నటనతో అదరగొట్టేశారు. ముఖ్యంగా అఖండ పాత్రలో ఊరనాటు ఫైట్లతో, మాస్ డైలాగ్ డెలివరీతో […]
అఖండ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. హాఫ్ సెంచరీ దాటేసిన బాలయ్య!
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బొంబాట్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాను ఊరమాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించడంతో ఈ సినిమా ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తుందని అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత అనుకున్నదే అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ‘అఖండ’ అఖండమైన రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో ఈ సినిమా బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా నిలిచింది. కాగా […]