బాల‌య్య హ్యాండ్‌తో ఆ సినిమా రేంజ్ పెరిగిందంటోన్న కుర్ర హీరో…!

అఖండ సినిమా త‌ర్వాత బాల‌య్య పూన‌కం టాలీవుడ్‌కు బాగా ప‌ట్టేసింది. ఈ పూన‌కం ఇప్ప‌ట్లో దిగేలా లేదు. ఎవ‌రికి వాళ్లు జై బాల‌య్యా నినాదం ఎత్తుకుంటున్నారు. ఎక్క‌డ చూసినా ఇప్పుడు బాల‌య్య నినాదాలు మార్మోగుతున్నాయి. దీనికి తోడు బాల‌య్య తొలిసారిగా హోస్ట్ చేసిన అన్‌స్టాప‌బుల్ షోతో ఇటు ఈ త‌రం జ‌న‌రేష‌న్ జ‌నాల‌కు, యువ‌త‌కు, సోష‌ల్ మీడియాలో చాలా మందికి బాల‌య్య బాగా క‌నెక్ట్ అయ్యాడు. ఇప్పుడు బాల‌య్య రేజ్‌లో ఉండ‌డంతో ఆయ‌న చేయి ప‌డితే ఏదైనా […]