సరికొత్త నేపథ్యంలో బాలయ్య మూవీ.. తాజా అప్డేట్ ఇదే..!

నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమాగా యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. గోపీచంద్ మలినేని తాజాగా క్రాక్ వంటి మాస్ మసాలా సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇంతకంటే హై రేంజ్ లో బాలకృష్ణను చూపించాలని గోపీచంద్ ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ అంశాలతో […]