బిగ్ బ్రేకింగ్: ‘ బేబీ ‘ మూవీ కథ నాదేనంటూ పోలిసుల‌కు పిర్యాదు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్లపై కేసు న‌మొదు..

బేబీ మూవీ స్టోరీ నాదే నంటూ హైదరాబాదులో రాయదుర్గం పోలీసులకు షార్ట్ ఫిలిం డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ కేసు పెట్టాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ బేబీ సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సాయి రాజేష్ ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా తెరకెక్కించినా.. ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుని కలెక్షన్‌ల వర్షం కురిపించింది. అయితే […]

శ్రీ‌లీల‌కు పోటీ ఇస్తున్న `బేబీ` భామ‌.. వైష్ణ‌వి చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా?

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఎక్క‌డ చూసినా శ్రీ‌లీల హ‌వానే క‌నిపిస్తోంది. హీరోలంద‌రూ శ్రీ‌లీల వెన‌కే ప‌డుతున్నారు. దాదాపు ఆమె ప‌ది సినిమాల్లో భాగం అయింది. అయితే ఇలాంటి త‌రుణంలో శ్రీ‌లీల‌కు పోటీ ఇస్తోంది వైష్ణ‌వి చైత‌న్య‌. యూట్యూబ్ స్టార్ గా గుర్తింపు సంపాదించిన ఈ భామ‌.. బేబీ మూవీతో హీరోయిన్ గా మారింది. తొలి ప్ర‌య‌త్నంలోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. విమ‌ర్శ‌కుల నుంచే కాకుండా సినీ తార‌ల నుంచి కూడా ప్ర‌శంసలు అందుకుంది. బేబీ స‌క్సెస్ తో […]

కొత్త కండీష‌న్స్ తో నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్న‌ `బేబీ` బ్యూటీ.. ఒక్క హిట్ కే అంత బ‌లుపా?

వైష్ణ‌వి చైత‌న్య‌.. ఈ బ్యూటీ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల విడుద‌లైన బేబీ మూవీతో వైష్ణ‌వి చైత‌న్య సృష్టించిన సెన్సేష‌న్ అంతా ఇంతా కాదు. తెలుగు అమ్మాయి అందులోనూ ఒక‌ యూట్యూబ్‌ స్టార్ అయిన వైష్ణ‌వి చైత‌న్య‌.. బేబీలో త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించింది. యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప్ర‌స్తుతం వైష్ణ‌వి చైత‌న్య‌కు ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఇప్ప‌టికే పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ పోతినేని హీరోగా తెర‌కెక్కుతున్న `డబుల్ […]

`బేబీ` క్లోజింగ్ క‌లెక్ష‌న్స్‌.. ఈ చిన్న సినిమాకు ఎన్ని కోట్ల లాభాలో తెలిస్తే స్టార్ హీరోలైనా నోరెళ్ల‌బెట్టాల్సిందే!

బేబీ.. ఈ మూవీ సృష్టించిన సెన్సేష‌న్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. సాయి రాజేష్ నీలం ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ ఇది. ఇందులో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, యూట్యూబ్ స్టార్ వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస్ కుమార్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. 14 జూలై 2023న విడుద‌లైన ఈ చిత్రం.. మొద‌టి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. యూత్ […]

బేబీని అందుకే రిజెక్ట్ చేశా.. డైరెక్ట‌ర్ సాయి రాజేశ్ కు ఇచ్చిప‌డేసిన విశ్వ‌క్ సేన్‌!

గ‌త కొద్ది రోజుల నుంచి బేబీ మూవీ విష‌యంలో ఓ వివాదం న‌డుస్తోంది. చిన్న సినిమాగా వ‌చ్చిన బేబీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. సాయి రాజేశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. అయితే బేబీ స‌క్సెస్ మీట్ లో డైరెక్ట‌ర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ.. ఆనంద్ కంటే ముందు ఓ హీరో వ‌ద్ద‌కు బేబీ క‌థ […]

ప‌ది రోజుల్లో రూ. 60 కోట్లు.. ఇంత‌కీ `బేబీ` ఓటీటీలోకి వ‌చ్చేది ఎప్పుడో తెలుసా?

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సాయి రాజేష్ తెర‌కెక్కించిన ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ `బేబీ`. మాస్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో నాగ‌బాబు, లిరీషా, హర్ష చెముడు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. జూలై 14న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దుమారం రేపుతోంది. విడుద‌లైన నాటి నుంచి ప్ర‌తి రోజు […]

`బేబీ` ఈవెంట్ లో బ‌న్నీ వేసుకున్న ఆ వైట్ షూస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరిగిపోద్ది!

బేబీ.. రీసెంట్ గా విడుద‌లైన ఈ ల‌వ్ అండ్ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ వ‌ద్ద డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. చిన్న సినిమాగా వ‌చ్చిన బేబీ పెద్ద విజ‌యం సాధించింది. విడుద‌లై ప‌ది రోజులు కావొస్తున్నా ఇంకా ఈ సినిమా థియేట‌ర్స్ లో సూప‌ర్ స్ట‌డీగా దూసుకుపోతోంది. అయితే బేబీ మూవీ ఘ‌న విజ‌యం సాధించిన సంద‌ర్భంగా.. చిత్ర టీమ్ మొత్తాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందించేందుకు ప్ర‌త్యేకంగా ఓ ఈవెంట్ ను ఏర్పాటు […]

`బేబీ` మూవీకి ఆ ముగ్గురి రెమ్యున‌రేష‌న్ మ‌రీ అంత త‌క్కువా..?

బేబీ.. రీసెంట్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ ల‌వ్ అండ్ రొమాంటిక్ డ్రామ ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస కుమార్ నాయుడు నిర్మించారు. ఇందులో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. ఈ ముగ్గురు చుట్టూనే బేబీ మూవీ క‌థ న‌డుస్తుంది. జూలై 14న విడుద‌లైన ఈ సినిమాకు తొలి ఆట నుంచే […]

బాక్సాఫీస్ వ‌ద్ద ఆగ‌ని `బేబీ` మ్యానియా.. ఫ‌స్ట్ వీక్ ఎంత రాబ‌ట్టిందో తెలిస్తే మైండ్ బ్లాకే!

బాక్సాఫీస్ వ‌ద్ద `బేబీ` మూవీ మ్యానియా ఏ మాత్రం ఆగ‌ట్లేదు. విడుద‌లై వారం రోజులు గ‌డిచినా.. ఇంకా అదే జోరుతో దూసుకుపోతోంది. ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. […]