అదృష్టం అంటే రష్మికదే.. ఆ అవార్డు రేసులో రష్మిక..!!

పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు పొందిన రష్మిక కెరియర్లో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోంది. కిరిక్ పార్టీ సినిమా ద్వారా మొదటిసారి కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక ఛలో,గీతగోవిందం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో హవా కొనసాగిస్తూ ఉంటోంది. ఇదంతా ఇలా ఉంటే రష్మిక అభిమానులు ఫుల్ […]

అలాంటి అరుదైన గౌరవం అందుకున్న ఏకైక డైరెక్టర్ రాజమౌళినే.. ఏమిటంటే..?

డైరెక్టర్ రాజమౌళి తెలుగు సినీ ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతలను ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేశారు. RRR చిత్రంతో గ్లోబల్ డైరెక్టర్ గా కూడా పేరు సంపాదించారు రాజమౌళి. ఎన్నో అవార్డులను అరుదైన గౌరవాలను కూడా సంపాదించుకున్నారు. రాజమౌళిప్రముఖ మ్యాగజైన్ టైమ్ అత్యంత ప్రభావితమైన ప్రముఖుల లిస్టులో ఆయన స్థానాన్ని దక్కించుకోవడంతో రాజమౌళి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. టైం మ్యాగజైన్ ది మోస్ట్ ఇన్ఫినియన్స్ పీపుల్ ఆఫ్ 2023 ను ప్రకటించడం జరిగింది ఇందులో రాజమౌళికి స్థానం దక్కడంతో ఈ […]

RRR చిత్రానికి మరొక హాలీవుడ్ అవార్డు..!!

RRR చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పెను సంచలన విజయాలను అందుకుంది. ఇక అనేక అవార్డులతో పాటు అంతర్జాతీయ అవార్డు వేదికల పైన కూడా..RRR జైత్రయాత్ర కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే పలు అవార్డులు బాక్సాఫీస్ బరిలో కలెక్షన్ల రికార్డులను కొల్లగొట్టిన ఈ చిత్రం అంతర్జాతీయ అవార్డులను […]

సినీ హీరో సుమన్‌పై చిరు కీలక వ్యాఖ్యలు.. సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ

ఏదైనా సినిమా హిట్ అయితే ఆ హీరోను పలువురు ఆకాశానికి ఎత్తేస్తారు. తర్వాతి సినిమా ప్లాఫ్ అయితే పాతాళానికి పడేస్తారు. ఇలాంటి ఎత్తుపల్లాలు అందరి జీవితంలోనూ జరుగుతుంటాయి. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా సినీ హీరో సుమన్‌ విషయానికి వస్తే ఇటీవల ఆయన 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఎన్నో చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరుపురాని పాత్రలను పోషించారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో 1980, 90 దశకంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. చిరంజీవితో […]

అరుదైన అవార్డు సొంతం చేసుకున్న రామ్ చరణ్..చిరు ఎమోషనల్..!

టాలీవుడ్ లో మెగాస్టార్ రామ్ చరణ్ నటుడుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఇక మెగా అభిమానులను సైతం రెట్టింపు చేస్తూ సిల్వర్ స్క్రీన్ పైన దూసుకుపోతున్నారు రీసెంట్గా నటించిన మల్టీస్టారర్ చిత్రం RRR సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను అందుకున్నారు.దీంతో దేశ విదేశాలలో కూడా రామ్ చరణ్ పేరు బాగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఒక ప్రతిష్టాత్మకంగా అవార్డును స్వీకరించడం జరిగింది. ది […]

చిరంజీవికి వచ్చిన జాతి అవార్డుపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డ్ ను కేంద్రం ప్రకటించింది. ఇక దీంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరితో పాటు చిరంజీవి సోదరుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం కీలక ప్రకటన చేశారు. ‘తెలుగు చిత్ర పరిశ్రమలో శిఖర సమానులు అన్నయ్య చిరంజీవి గారికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద […]

మరో అవార్డు అందుకున్న పుష్పరాజ్..!

సాధారణంగా దేశంలోని వివిధ రకాల రంగాలలో రాణిస్తున్న వారికి జిక్యూ మోటీ అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్ వైడ్ గా తమ ప్రతిభతో మెప్పించిన వారికి ఈ మోటీ అవార్డులు అందిస్తారు. ఇక 2022 మోటీ అవార్డుల్లో లీడింగ్ మ్యాన్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవార్డు సొంతం చేసుకోవడం గమనార్హం. పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సూపర్ పాపులారిటీ దక్కించుకున్న ఈయన పుష్పరాజ్ పాత్రకు గాను జిక్యూ మోటీ లీడింగ్ న్యూస్ 2022 అవార్డు […]

నవీన్ పోలిశెట్టికి అరుదైన గౌరవం..?

కంటెంట్ ఈజ్ కింగ్ అనే విషయాన్ని నిరూపించాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నవీన్.. ‘జాతి రత్నాలు’ సినిమాతో ఫుల్ పాపులర్ అయ్యాడు. కరోనా నేపథ్యంలో ఓటీటీలో ఈ సినిమాను చూసి జనాలు తెగ నవ్వుకున్నారు. ఫన్నీ గాయ్‌గా నవీన్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సంగతులు పక్కనబెడితే.. నవీన్ తాజాగా సంచలన విషయాన్ని వెల్లడించాడు. అదేంటంటే..తనకు బెస్ట్ యాక్టర్2గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు […]

రైలుకు ఎదురెల్లి ఉద్యోగి సాహ‌సం.. మంత్రి ప్ర‌శంస‌లు

మాములుగా ప్ర‌భుత్వ ఉద్యోగులు అంటేనే ప‌నిచేయ‌రు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తారు? అని ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం సాగుతుంటుంది. కానీ ఓ రైల్వే ఉద్యోగి చేసిన సాహాసం తెలిస్తే మీ అభిప్రాయాన్ని క‌చ్చితంగా మార్చుకుంటారు. ఆ ఉద్యోగిని అభినందించక మాన‌రు. సినీఫ‌క్కీలో ప్రాణాల‌ను ఫణంగా పెట్టి వేగంగా దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి మ‌రీ బాలుడి ప్రాణాల‌ను కాపాడాడు మ‌రి. ఇప్పుడా వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిని చూసిన రైల్వే మంత్రిత్వ శాఖ ఆ ఉద్యోగిని ప్రశంసించ‌డంతో పాటు బహుమతి […]