త్వరలో ఓటీటీలో విడుదల కానున్న అవికాగోర్ నెట్..?

సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అవికా గోర్.. ఈమె బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమై మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల అవికా గోర్ ఒక సినిమాలో నటించింది. ఆ సినిమాని ఓటీటీ లో విడుదల చేస్తున్నారట.. ఆ విశేషాలు చూద్దాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కామెడీ పాత్రలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ లలో రాహుల్ రామకృష్ణ కూడా ఒకరు. ఈ సంవత్సరం జాతి […]