ఆ ఫ్యామిలీతో తన మొదటి షో ప్రారంభిస్తున్న బాలకృష్ణ..!

నరసింహ బాలకృష్ణ ఎన్నో సంవత్సరాల నుండి వెండితెరపై అలరిస్తూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం బుల్లితెరపై కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు బాలకృష్ణ. ప్రస్తుతం ఆహా స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలో తెలుగు షోకి హోస్ట్ గా చేయడానికి సిద్ధమ అయ్యాడు. ఇక ఈ ప్రదర్శనకు”ఆపలేని”టైటిల్ పెట్టినట్లు సమాచారం. బాలకృష్ణ హోస్ట్ గా చేయడం ఇదే మొదటిసారి. ఇక దీంతో బాలకృష్ణ లో కొత్త పాత్ర ని చూడవచ్చు. అంతేకాకుండా బాలకృష్ణ కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ […]