మళ్ళీ ఆ జిల్లాల్లో ‘సైకిల్’కు షాక్?

ఏదో బలం పెరిగిపోయిందని గాల్లో లెక్కలు వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనే చెప్పాలి..తమకు ప్రజల మద్ధతు పెరిగిందని మాటలు చెబితే సరిపోదు…చేతల్లో అది కనిపించాలి. అప్పుడే బలం పెరిగిందని తెలుస్తోంది. కానీ చేతల్లో చూపించే విషయంలో ప్రతిపక్ష టీడీపీ ఫెయిల్ అవుతున్నట్లే కనిపిస్తోంది. అసలు జగన్ పై ప్రజలకు విరక్తి పెరిగిపోయిందని, ఇంకా ప్రజలు తమనే ఆదరిస్తారనే భ్రమల్లో టీడీపీ నేతలు ఉంటున్నారు. ఎందుకంటే బలం పెరిగిందనేది పూర్తి నిజం కాదనే చెప్పొచ్చు…రాష్ట్రంలో చాలా చోట్ల […]

నెల్లూరులో సై’కిల్’..’ఫ్యాన్’ హవా!

ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే…ఏపీలో రాజకీయాలు పూర్తిగా ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి…ఇప్పుడు ఏదో ఎన్నికలు జరిగిపోతున్నట్లే వైసీపీ-టీడీపీలు రాజకీయం చేస్తున్నాయి. అసలు ఎవరికి వారు అధికారంలోకి వచ్చేయాలని చూస్తున్నారు…మరొకసారి అధికారం దక్కించుకోవాలని వైసీపీ, ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ చూస్తున్నాయి. ఇలా ఎన్నికలకు సమయం ఉండగానే పార్టీల రాజకీయం వల్ల…రాష్ట్రంలో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. పైగా ఎప్పటికప్పుడు పార్టీల బలబలాలపై సర్వేలు, విశ్లేషణలు కూడా వస్తున్నాయి. జిల్లాల వారీగా రాజకీయ పరిస్తితులు ఎలా మారుతున్నాయనే […]