మెగా కోడలు ఉపాసన కొణిదెల సోదరి అనుష్పల కామినేని వివాహం నిన్న అంగ రంగ వైభవంగా జరిగింది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంతో అనుష్పల ఏడడుగులు నడిచి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దోమకొండ గడి కోటలో జరిగిన పోచమ్మ పండుగ నుంచి.. సంగీత్.. మెహందీ.. పెళ్లి వేడుకల వరకు ప్రతిదీ ఉపాసన తన ఫాలోవర్స్ షేర్ చేసుకుంది. మరోవైపు మరదలి పెళ్లిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఫుల్ […]