యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో వందో సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. గౌతమీపుత్ర శాతకర్ణి బాలయ్య తన వందో సినిమా కోసం ఎలాంటి కథ ఎంచుకోవాలి ఏ దర్శకుడు తో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు క్రిష్ చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ బాలయ్యకు బాగా నచ్చింది. బాలయ్య చాలా రిస్క్ చేసి తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన సినిమాకు శాతకర్ణి చక్రవర్తి కథను ఎంచుకోవటం చాలామందికి షాక్ అనిపించింది. ముందు కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమా […]
Tag: Anushka Shetty
అరుంధతిలో `జేజమ్మ` పాత్రను రిజెక్ట్ చేసిన ప్రేమ.. ఎందుకో తెలిస్తే షాకే!
అనుష్క ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన `అరుంధతి` చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటి వరకు గ్లామర్ రోల్స్ కే పరిమితం అయిన అనుష్క.. ఈ చిత్రంలో అరుంధతి మరియు జేజమ్మగా ద్విపాత్రాభినయం చేసి తన నటనా విశ్వరూపాన్నిచూపించింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి కేరాఫ్ గా నిలిచింది. అయితే నిజానికి ఈ సినిమాలో జేజమ్మ పాత్రకు మొదట అనుష్కను అనుకోలేదట. కోడి రామకృష్ణ ఆ పాత్ర కోసం […]
అనుష్క శెట్టి జాతకం వల్లే అమెకు వివాహం కాలేదా..?
టాలీవుడ్ లో హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికీ ఈమె వివాహం చేసుకోకుండా ఉండడంతో అభిమానులు వివాహం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. అయితే కొంతమంది వివాహం కోసం పూజలు, హోమాలు కూడా వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి దోషాలను ఎక్కువగా సినీ ఇండస్ట్రీలోని ఉండేవారే నమ్ముతూ ఉంటారు. కొంతమంది దోషాలను కూడా ఉంటాయని వాటిని తొలగించుకోవడానికి పలు దేవాలయాలను కూడా సందర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ అనుష్క శెట్టి జాతకంలో […]
అనుష్క లో ఆ పార్ట్స్ అంత రొమాంటిక్‌గా ఉంటాయా.. అందుకే ఆమెను అంతగా ఆరాధిస్తున్నారా..!?
మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోలకి తగ్గ హీరోయిన్స్ కొన్ని సందర్భాలలో దొరకడం చాలా కష్టం. దొరికినా హిట్ పెయిర్‌గా క్రేజ్ రావడం అంత సులభం కాదు. కానీ, టాలీవుడ్‌లో టాల్ హీరోయిన్‌గా పాపులర్ అయిన అనుష్క శెట్టి మాత్రం ఆమె నటించిన హీరోలతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు. కింగ్ నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమా అనుష్క శెట్టి హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయమైన మొదటి సినిమా. ఈ సినిమా తర్వాత […]
అనుష్కతో నవీన్ పొలిశెట్టి సీక్రెట్ అఫైర్.. వీరి రొమాంటిక్ విషయాలన్నీ తెలిసిపోయాయి!!
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే సినిమాలో అనుష్క, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆసక్తికరమైన టైటిల్ వస్తున్న ఈ సినిమాలో అనుష్క చెఫ్ అన్విత పాత్రలో నటిస్తుండగా, నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్ సిద్ధు పాత్రలో నటిస్తున్నారు. ఈ హిందీ సినిమాకి మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు మహేష్ మాట్లాడుతూ “నేను లండన్‌కు చెందిన చెఫ్ పాత్ర రాసే సమయంలో అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ నటిస్తుందని […]
పాపం.. అందమైన అనుష్కకు అలాంటి వ్యాధి ఉందా?
అతి తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ అనుష్క శెట్టి.. ఇటీవల కాలంలో సినిమాలు చేయడంలో మునుపటి జోరును చూపించలేకపోతోంది. ఈ అమ్మడు వెండితెరపై కనిపించి చాలా కాలం అయిపోతోంది. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ సినిమా చేస్తోంది. అదే `మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి`. పి. మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. త్వరలోనే […]
హీరో తనకంటే పొట్టిగా ఉన్నాడని ఆ భారీ బ్లాక్ బస్టర్‌ని వదులుకున్న అనుష్క..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.. నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. ఆ సమయంలోనే అరుంధతి సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే అనుష్క ఒక సినిమాలో హీరో తనకంటే పొట్టిగా ఉన్నాడని ఓ భారీ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకుందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం. దర్శక ధీరుడు రాజమౌళి […]
ఆ స్టార్ ముద్దుగుమ్మలకు ఆ పని కోసం అంత ఖర్చు చేస్తారా..!
ఇప్పుడు మన తెలుగు చిత్ర పరిశ్రమలో కన్నడ ముద్దుగుమ్మల హవా ఎక్కువగా నడుస్తుంది.. వీళ్ళ హవా సినిమాలలోనే కాకుండా బుల్లితెరపై కూడా ఎక్కువగానే వీళ్ళు చక్రం తిప్పుతున్నారు. అయితే టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశం వచ్చింది చాలా తక్కువ.. ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో అయితే మన టాలీవుడ్ లో ఉన్న తెలుగు అమ్మాయిలను చేతివేళ్లపై లెక్కపెట్టొచ్చు.. ఇక అదే కన్నడ ముద్దుగుమ్మల గురించి చెప్పుకోవాలంటే చాలామంది ఉన్నారు. మన తెలుగు చిత్ర పరిశ్రమలో సగానికి […]
అరుంధతిలో జూనియర్ అనుష్క.. అందంలో హీరోయిన్లను మించి పోయిందిగా…!
టాలీవుడ్ నటి అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా అరుంధతి. ఆ సినిమాతో అనుష్క టాలీవుడ్ లో ఎన్నో రికార్డులను సృష్టించింది. ఆ సినిమాతో అనుష్క ఎంతో ఫేమస్ అయ్యింది. ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అనుష్కని జేజమ్మ అంటూ అభిమానులు ఎంతో ముద్దుగా పిలుచుకుంటున్నారు. అయితే ఆ సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రలో ఓ చిన్నారి ఎంతో అద్భుతంగా నటించింది. తన డైలాగులతో తన ఎక్స్ప్రెషన్స్ తో అందర్నీ ఆకట్టుకుంది. ఆ చిన్నారి […]









