టాక్ అలా, క‌లెక్ష‌న్స్ ఇలా.. `18 పేజెస్‌` 2 డేస్ టోట‌ల్ వ‌సూళ్లు ఎంతంటే?

యంగ్ అండ్ టాలెంటెడ్‌ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `18 పేజెస్‌`. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. సుకుమార్ క‌థ అందించ‌గా.. గోపీ సుందర్ సంగీతం అందించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ ఫీల్ గుడ్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ డిసెంబ‌ర్ 23న అట్ట‌హాసంగా విడుద‌లై.. పాజిటివ్ టాక్‌ను అందుకుంది. […]

అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `18 పేజెస్‌`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!?

యంగ్ హీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ `18 పేజెస్‌`. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సుకుమార్ నిర్మాత‌గానే కాకుండా క‌థ‌, స్క్రీన్ ప్లే కూడా అందించారు. గోపీ సుందర్ స్వ‌రాలు స‌మ‌కూర్చాడు. హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్,రొమాంటిక్స్ సాంగ్స్ లేని ప్రేమకథా […]

`18 పేజెస్‌` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. నిఖిల్ కు `ధమాకా` దెబ్బ త‌గిలిందిగా!

`కార్తికేయ 2` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్ హీరో నిఖిల్.. తాజాగా `18 పేజస్‌` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ ఈ సినిమాకు కథ‌ స్క్రీన్ ప్లే అందించారు. ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. […]

అయ్యయ్యో..అనుపమ పరమేశ్వరణ్ అలాంటి నిర్ణయం తీసుకుందా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు . అ ఆ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి నటి అంటూ ట్యాగ్ చేయించుకుంది . ఇక తర్వాత ఆమె స్టైల్ లో పలు కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ.. హోమ్లీ హీరోయిన్ అంటూ ముద్ర వేయించుకుంది. అయితే ఎవరు ఊహించిన విధంగా రౌడీ బాయ్స్ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కుర్ర […]

మ‌త్తు క‌ళ్ల‌తో మ‌తిపోగొట్టిన అనుప‌మ‌.. చీర‌తో ఏముంది రా బాబు!

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న అనుపమ.. రీసెంట్ గా `కార్తికేయ 2` మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ను ఖాతాలో వేసుకుంది. తాజాగా `18 పేజెస్` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ ఫీల్ గుడ్‌ లవ్ ఎంటర్టైనర్ లో నిఖిల్‌ హీరోగా నటించాడు. పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా […]

టిల్లు గాడి గురించి మాట్లాడ‌టానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని అనుప‌మ‌.. అస‌లేం జ‌రుగుతుంది?

ఈ ఏడాది సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `డీజే టిల్లు` ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి విమల్‌కృష్ణ దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన‌ ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ గా మారాడు. ఇక ఈ సినిమాకు `టిల్లు స్క్వేర్` టైటిల్ తో […]

ఆ టైమ్‌లో చాలా బాధ‌ప‌డ్డా.. నాక‌ది రాసిపెట్టి లేదు: అనుప‌మ

ఇటీవల `కార్తికేయ 2` సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్.. ఇప్పుడు `18 పేజెస్‌` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్‌ హీరోగా నటించాడు. డిసెంబర్ 23న ఈ చిత్రం అట్టహాసంగా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అలాగే రంగస్థలం సినిమాలో నటించే […]

`18 పేజెస్‌` సాలిడ్ బిజినెస్‌.. హ్యాట్రిక్ హిట్ కు నిఖిల్ టార్గెట్ ఎంతంటే?

`అర్జున్ సురవరం`, `కార్తికేయ 2` వంటి సూప‌ర్ హిట్స్ అనంత‌రం యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ `18 పేజెస్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఇందులో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా న‌టించింది. రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ […]

అన్ని ఉన్న అనుపమ ను సుకుమార్ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే..కర్మ పక్కన ఉంటే “అంతేగా అంతేగా”..!!

ఈ సంవత్సరం నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ2 పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇద్దరూ 18 పేజెస్ అనే సినిమాతో ఈనెల 23న‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సుకుమార్ క‌థ అందించ‌గా పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ […]