Tag Archives: antibodies

క‌రోనా వ‌చ్చి పోతే.. తెలుసుకోవ‌డం ఎలా?

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను అల్ల‌క‌ల్లోం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్‌లో వ‌చ్చిన క‌రోనాతో పోల్చుకుంటే సెకెండ్ వేవ్ క‌రోనా మ‌రింత వేగంగా, తీవ్రంగా విజృంభిస్తోంది. దీంతో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీ సంఖ్య‌లో న‌మోదు అయ్యాయి. అయితే చాలా మందికి క‌రోనా వ‌చ్చి పోతుంది. ఇలాంటి వారు ఎంద‌రో ఉన్నారు. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా ఉండటం వ‌ల్ల వైర‌స్ దాడి చేసినా అది బ‌ల‌హీన ప‌డిపోతుంది. అందుకే చాలా మందికి తెలియకుండానే వైరస్‌

Read more