‘అన్యాస్‌ ట్యుటోరియల్‌’ వెబ్‌సిరీస్‌లో రెజీనా..?

దేశవ్యాప్తంగా ఇప్పుడు వెబ్‌ సిరీస్‌ ల ట్రెండ్ నడుస్తుంది. కరోనా కారణంగా సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడడంతో కొందరు వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టారు. సినిమా లవర్స్ కూడా సిరీస్ లపై ఇంట్రెస్ట్ పెడుతుండడంతో స్టార్ హీరోయిన్ లు, యాక్టర్ లు అందరూ సిరీస్ లపై కన్నేశారు. అయితే తెలుగులో కొత్తగా ‘అన్యాస్‌ ట్యుటోరియల్‌’ పేరుతో ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ తెరకెక్కుతోంది. ఆహా, ఆర్కా మీడియా వర్క్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ […]