ఒక్క పాట కోసం రూ.5 కోట్లు.. పూనకాలు తెప్పించనున్న శ్రీలీల మూవీ??

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లి సందD సినిమా ద్వారా మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ ఆ తరువాత రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్ లాంటి హీరోల సినిమాలలో నటిస్తుంది. అంతేకాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీలీల కీలక పాత్ర చేస్తుంది. ఈ బాలయ్య సినిమా […]