వావ్ : బాలయ్యతో ఏ డైరెక్టర్ చేయలేని పని చేసిన అనిల్ రావిపూడి.. ట్రెండింగ్ లోకి భగవంత్ కేసరి..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ..పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకుని గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకొని ..ఒక్క సినిమాకి 100 కోట్లు – 150 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్న ..బాలయ్యతో ఎవ్వరు సరి సమానంగా నిలవలేరనే చెప్పాలి. ప్రజెంట్ ఉన్న జనరేషన్ హీరోలు ఎలా సినిమాలను చూస్ చేసుకుంటున్నారో.. ఎంత ఫాస్ట్గా సినిమాలను తెరకెక్కిస్తున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే యంగ్ హీరోలకి ధీటుగా బాలయ్య సైతం సంవత్సరానికి రెండు మూడు […]

నోరు జారిన బాల‌య్య‌.. `భ‌గ‌వంత్ కేస‌రి`లో శ్రీ‌లీల రోల్ ఎలా ఉండ‌బోతుందో తెలుసా?

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో `భగవంత్‌ కేసరి` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదొక మాస్‌ యాక్షన్ ఎంటర్టైనర్. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం దసరా పండుగ కానుకగా విడుదల కాబోతోంది. ఇకపోతే […]

బాల‌య్య త‌ర్వాత ఆ స్టార్ హీరోకు టెండ‌ర్ వేస్తున్న అనిల్ రావిపూడి.. పెద్ద స్కెచ్చే వేశాడు!

టాలీవుడ్ లో అపజయం ఎరుగని అతి కొద్ది మంది దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకడు. పటాస్ మూవీతో దర్శకుడిగా మొదలైన అనిల్ రావిపూడి సినీ ప్రయాణం `ఎఫ్ 3` వరకు దిగ్విజయంగా కొనసాగుతూనే వచ్చింది. ప్రస్తుతం ఈయన నట‌సింహం నందమూరి బాలకృష్ణ తో `భ‌గ‌వంత్‌ కేసరి` అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అందాల చంద‌మామ‌ కాజల్ అగ‌ర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుంటే.. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌ కీలకపాత్రను పోషిస్తుంది. షైన్‌ స్క్రీన్ బ్యానర్ […]

బాల‌య్య సాంగ్ కు డ్యాన్స్ ఇర‌గ‌దీసిన కాజ‌ల్‌-శ్రీ‌లీల‌.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!

సీనియ‌ర్ స్టార్ బ్యూటీ కాజ‌ల్ అగ‌ర్వాల్‌, యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల క‌లిసి ప్ర‌స్తుతం ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `భ‌గ‌వంత్ కేసరి`. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబోలో తెర‌కెక్కుతున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇందులో హీరోయిన్ గా కాజ‌ల్ న‌టిస్తుంటే.. ఓ కీల‌క పాత్ర‌ను శ్రీ‌లీల పోషిస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న […]

`భ‌గ‌వంత్ కేస‌రి` నుంచి బ‌య‌ట‌కొచ్చిన కాజ‌ల్ ఫ‌స్ట్ లుక్‌.. ఇంత‌కీ ఆమె రోల్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ బ‌ర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆమెకు విషెస్ వెలువెత్తుతున్నాయి. సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదిక పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు కాజ‌ల్ బర్త్‌డే సందర్భంగా `భగవంత్‌ కేసరి` మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ విడుదల అయింది. నట‌సింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా నటిస్తున్న తొలి సినిమా ఇది. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌ కీలక పాత్రను పోషిస్తుంది. స‌క్సెస్ ఫుల్ […]

`భగవంత్ కేసరి` టీజ‌ర్ వ‌చ్చేసింది.. బాల‌య్య దుమ్ము దులిపేశాడు అంతే!

నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మాస్ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్ `భ‌గ‌వంత్ కేస‌రి`. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల, అర్జున్ రాంపాల్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ సినిమా టైటిల్ ను లాంఛ్ చేసిన మేక‌ర్స్‌.. నేడు బాల‌య్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా […]

బాలయ్యనే బురిడి కొట్టించిన అనిల్ రావిపూడి ..నమ్మించి గొంతు కోసేసాడుగా..!?

టాలీవుడ్ నరసిమ్హం గా పాపులర్ రెడ్డి సంపాదించుకున్న బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఎన్బికె 108 . రీసెంట్ గానే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రెండు రోజుల ముందే అనిల్ రావిపూడి ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని రివిల్ చేశారు . “భగవంత్ కేసరి ” అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టారు అనిల్ రావిపూడి . అయితే సోషల్ మీడియాలో ఈ టైటిల్ పై ఇంట్రెస్టింగ్ చర్చలు వైరల్ అవుతున్నాయి . […]

`భ‌గ‌వంత్ కేస‌రి`గా వ‌స్తున్న బాల‌య్య‌.. అన్న దిగిండు.. ఇక‌ మాస్ ఊచకోత షురూ!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో `ఎన్‌బీకే 108` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌, శ‌ర‌త్‌బాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ సాహో గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు. అయితే జూన్ 10వ తేదీన బాల‌య్య బ‌ర్త్‌డే కావ‌డంతో.. రెండు […]

వైర‌ల్ వీడియో: డ్యాన్స‌ర్ గా మారిన డైరెక్ట‌ర్.. అనిల్ రావిపూడికి ఈ టాలెంట్ కూడా ఉందా?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్ లిస్ట్ లో అనిల్ రావిపూడి ఒక‌డు. ర‌చ‌యితగా కెరీర్ ప్రారంభించిన అనిల్ రావిపూడి.. `పటాస్` మూవీతో డైరెక్ట‌ర్ గా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వరుస హిట్స్ ను అందుకుంటూ అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో `ఎన్‌బీకే 108` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ […]