నటసింహం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ `భగవంత్ కేసరి`. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే.. శ్రీలీల కీలక పాత్రను పోషించింది. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన భగవంత్ కేసరి.. పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ అంతా చుడదగిన చిత్రంగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో బాలయ్య తర్వాత బాగా హైలెట్ అయిన పాత్ర శ్రీలీలదే. […]
Tag: Anil Ravipudi
`భగవంత్ కేసరి`కి అనిల్ రావిపూడి షాకింగ్ రెమ్యునరేషన్.. హీరో రేంజ్ తీసుకున్నాడుగా!
టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకడు. పటాస్ మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అనిల్.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ బ్రేకులు లేని బుల్డోజర్ గా దూసుకుపోతున్నాడ. అనిల్ రావిపూడి నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ `భగవంత్ కేసరి`. ఈ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ […]
శ్రీలీల, డైరెక్టర్ అనిల్ రావిపూడి బంధువులా.. ఒకరికొకరు ఏం అవుతారో తెలుసా?
టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రీలీల.. త్వరలోనే `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా సత్తా చాటుతున్న అనిల్ రావిపూడి ఈ మూవీని తెరకెక్కించగా.. నటసింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. శ్రీలీల కీలక పాత్రను పోషించింది. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం చిత్రటీమ్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై భారీ హైప్ […]
`భగవంత్ కేసరి`లో బాలయ్య బీభత్సం.. సినిమాలో మొత్తం ఎన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయో తెలుసా?
అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని మంచి ఫామ్ లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలోనే భగవంత్ కేసరి మూవీ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల, […]
శ్రీలీల అసలు బుద్ధి బయటపెట్టిన కాజల్.. వైరల్ గా మారిన లేటెస్ట్ కామెంట్స్!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టిన తర్వాత కాజల్ నుంచి రాబోతున్న తొలి తెలుగు సినిమా ఇది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తే.. అనిల్ రావుపూడి దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురుగా కీలక పాత్రను పోషించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయుకుడి పాత్రను పోషించాడు. దసరా పండుగ కానుకగా […]
బాలయ్య మజాకా.. `భగవంత్ కేసరి`కి ఎంత రెమ్యునరేషన్ ఛార్ట్ చేశాడో తెలుసా?
`అఖండ`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకని అదిరిపోయే కంబ్యాక్ rచ్చిన నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ ఏడాది ఆరంభంలో `వీరసింహారెడ్డి` మూవీతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు `భగవంత్ కేసరి` చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రీల బాలయ్య కూతురుగా కీలక పాత్రను పోషిస్తే.. బాలీవుడ్ […]
అనిల్ రావిపూడి తండ్రి ఏం పని చేస్తారో తెలుసా.. కొడుకు స్టార్ డైరెక్టరైనా ఆయన మాత్రం..??
టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో అనిల్ రావిపూడి ఒకడు. కెరీర్ ఆరంభం నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ అపజయం ఎరుగని దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. త్వరలో `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. శ్రీలీల బాలయ్య కూతురుగా కీలకపాత్రను పోషించింది. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా […]
శ్రీలీల కారణంగా కొడుకు చేత తిట్లు తిన్న బాలయ్య.. తండ్రిని మోక్షజ్ఞ అంత మాటనేశాడా?
యంగ్ బ్యూటీ శ్రీలీల కారణంగా నటసింహం నందమూరి బాలకృష్ణ సొంత కొడుకు చేత తిట్లు తిన్నాడట. బాలయ్య తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ త్వరలో `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల ఇందులో బాలయ్య కూతురిగా […]
భగవంత్ కేసరి సర్ప్రైజ్ వీడియో.. మాస్ ఫాన్స్ కి పూనకాలే..!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. ఇందులో కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాదు సినిమా పై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఇక అక్టోబర్ 19వ తేదీన విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్ర నిర్వహకులు షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఒక ప్రచార వీడియోని విడుదల చేశారు. […]