మళ్ళీ అదే డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన మహేశ్ బాబు.. ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు .. ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ స్థానంలో ఉన్నాడో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా రీసెంట్గా ఆయన నటించిన గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయింది . టాక్ ప్రకారంగా అటు ఇటుగా ఉన్న కలెక్షన్స్ ప్రకారం మాత్రం సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. అయినా సరే సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ ట్రోలింగ్ కి గురయ్యాడు మహేష్ బాబు. రీసెంట్గా మహేష్ బాబు అనిల్ […]

జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే.. ఇక ఆ దేవుడు కూడా ఆపలేడు పో.. బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవ్వరం ..చెప్పలేం . ఇది చెప్పడానికి ఇప్పటికే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తాజాగా మరో ఎగ్జాంపుల్ వచ్చి చేరింది. నిన్న మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ పూజ హెగ్డేను ఏ విధంగా ట్రోల్ చేశారో మనం చూసాం. సోషల్ మీడియాలో ఆమెను ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేసి మరి దారుణంగా ట్రోల్ చేశారు . అయితే ఈ మధ్యకాలంలో తెలుగులో ఒక్కటంటే […]

చిరు వద్దన్నా వినకుండా ఆ డైరెక్టర్ తో సినిమాకు ఓకే చెప్పిన వెంకీ మామ.. కారణం ఇదే..

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ స్టార్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. ఇప్పటివరకు ఆయన తర్కెక్కించిన సినిమాలన్నీ సక్సెస్ కావడంతో అపజయం ఎరుగని తెలుగు డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. చివరిగా నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య వయసుకు తగ్గట్టుగా పాత్రను డిజైన్ చేసి హిట్ కొట్టాడు అనిల్. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకున్న ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. […]

అనిల్ రావిపూడి నెక్స్ట్ కమిట్ అయిన హీరో ఎవరో తెలిస్తే.. ఫ్యూజులు ఎగిరిపోతాయ్..మరో హిట్ కొట్టాడు పో..!!

అనిల్ రావిపూడి.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నా కూడా.. సరే అనిల్ రావిపూడి అనే పేరు చెప్తే జనాలకి ఓ రకమైన ఫీలింగ్ కలుగుతుంది . సినిమాలను ఎవ్వరైనా తెరకెక్కిస్తారు . కానీ జనాలు నవ్వుకునే విధంగా జనాలకి పది కాలాలపాటు గుర్తుండిపోయే విధంగా సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ మాత్రం అనిల్ రావిపూడి అని చెప్పాలి. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలలో ఫ్లాప్ అనేది లేదు . అంతేకాదు అనిల్ రావిపూడి తెరకెక్కించే […]

హ్యాట్రిక్ హిట్లతో బాలకృష్ణ జోరు

సక్సెస్ కోసం బాలయ్య భలే ప్లాన్ వేస్తున్నాడు. ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా ఓ సూపర్ షార్ట్ కట్ పట్టాడు. మరో రెండు, మూడేళ్ల దాకా ఏ టెన్షన్ లేని స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలిస్తే ఔర అనేస్తున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ టైం నడుస్తోంది. సీనియ‌ర్ హీరోల్లో బాల‌య్య ఫుల్ స్వింగ్ లో క‌నిపిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేసిన బాలయ్య అన్ స్టాపబుల్‌గా దూసుకుపోతున్నాడు. రీసెంట్‌గా అడవి బిడ్డ […]

అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున‌ ‘ భగవంత్ కేసరి ‘.. రిలీజ్ డేట్ ఇదే..

బాలయ్య ఇటీవల నటించిన మూవీ భగవంత్‌ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తరికెక్కిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటించింది. శ్రీ లీల కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దసరా బరిలో ర‌వితేజా టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో సినిమాలకు పోటీగా వచ్చిన ఈ సినిమా ఆ రెండు సినిమాల‌పై అదిప‌త్యం సాధించింది. రిలీజ్ అయిన మొదటి వారంలోనే రూ.65 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను కొల‌గొట్టింది. ఈ మూవీ […]

`భ‌గ‌వంత్ కేస‌రి` బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్‌.. 5 రోజుల లెక్క ఇదే!

న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ అఖండ‌, వీర సింహారెడ్డి త‌ర్వాత మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవ‌లె ఆయ‌న `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌, అర్జున్ రాంపాల్‌, శ‌ర‌త్ కుమార్ త‌దిత‌రులు కీలక పాత్ర‌ల‌ను పోషించారు. దస‌రా పండుగ కానుక‌గా భారీ అంచనాల న‌డుమ అక్టోబ‌ర్ 19న రిలీజ్ అయిన భ‌గ‌వంత్ […]

భ‌గ‌వంత్ కేస‌రిలో కాజ‌ల్ పాత్ర‌ను రిజెక్ట్ చేసిన ఇద్ద‌రు అన్ ల‌క్కీ హీరోయిన్స్ ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ నుంచి రీసెంట్ గా వ‌చ్చిన ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ అండ్ యాక్ష‌న్ మూవీ `భ‌గ‌వంత్ కేస‌రి`. ఇందులో టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. శ్రీ‌లీల‌, శ‌ర‌త్ బాబు, అర్జున్ రాంపాల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అక్టోబ‌ర్ 19న విడుద‌లైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుంది. టాక్ అనుకూలంగా ఉండ‌టం, ద‌స‌రా హాలిడేస్ క‌లిసి రావ‌డంతో.. భారీ పోటీ ఉన్నా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద […]

`భ‌గ‌వంత్ కేస‌రి` 2 డేస్ టోట‌ల్‌ క‌లెక్ష‌న్స్‌.. రూ. 68.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతో తెలుసా?

అఖండ‌, వీర‌సింహారెడ్డి సినిమాలతో వ‌రుస విజ‌యాల‌ను ఖాతాలో వేసుకున్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు `భ‌గ‌వంత్ కేస‌రి`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. శ్రీ‌లీల‌, అర్జున్ రాంపాల్‌, శ‌ర‌త్ బాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 19న అట్ట‌హాసంగా విడుద‌లైన భ‌గ‌వంత్ కేస‌రి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీతో పాటు […]