అనిల్ సినిమాకి బిగ్ రిస్క్ చేస్తున్న బాలయ్య.. తేడా కొట్టిందా “దబిడి దిబిడే”..!!

సినిమా ఇండస్ట్రీలో పలువు స్టార్ హీరోస్ ఎక్కువగా సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు . పలానా తేదీన సినిమా రిలీజ్ చేస్తే సినిమా హిట్ అవుతుందని .. పుట్టినరోజు నాడు సినిమా అనౌన్స్ చేస్తే డూపర్ బంపర్ బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని భావిస్తూ ఉంటారు . మరికొందరు సినిమా టైటిల్స్ విషయంలో .. సినిమా పూజా కార్యక్రమం విషయంలో ఎక్కువగా మంచి ముహూర్తం.. ఫాలో అవుతూ ఉంటారు . అయితే టాలీవుడ్ లో నటసింహం గా […]

ఆ రేర్ రికార్డ్‌ 30 ఏళ్ల తర్వాత రిపీట్ చేస్తోన్న‌ బాలయ్య..!

నటసింహ నందమూరి బాలకృష్ణ, నటరత్న ఎన్టీఆర్ నట వారసుడుగా తాతమ్మ కాల సినిమాతో బాల నటుడుగా అడుగుపెట్టిన బాలయ్య.. తన తండ్రితో కలిసి పలు సినిమాల్లో నటించి మంగమ్మగారి మనవడు సినిమాతో సోలో స్టార్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రలు చేయాలంటే బాలకృష్ణకు మాత్రమే సాధ్యం అనే అంతగా అలరించాడు. ఇలా మువ్వగోపాలుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, ఆదిత్య 369, భైరవద్వీపం, […]

`NBK 108`పై ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే అప్డేట్‌.. బాలయ్య డబుల్ కాదు ట్రిపుల్..!?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఏ మూవీ ని ఇటీవలె సెట్స్ మీద‌కు తీసుకెళ్లారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సాహో గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రి కూతురు మధ్య ఈ మూవీ కథ సాగుతుందని.. ఇందులో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించిపోతోందని ఇప్పటికే అనిల్ రావిపూడి వెల్ల‌డించాడు. అయితే తాజాగా ఈ మూవీపై […]

బాల‌య్య సినిమాకు కాజ‌ల్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!?

`వీర సింహరెడ్డి` సినిమాతో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నట‌సింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహా గార‌పాటి నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ముందే ఈ మూవీ ఒక షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. తండ్రి కూతురు మధ్య ఈ మూవీ కథ‌ సాగుతుంది. […]

హ‌నీరోజ్ ను వ‌ద‌ల‌ని బాల‌య్య‌.. మలయాళ కుట్టికి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌!

హ‌నీరోజ్‌.. ఈ మలయాళ కుట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇటీవల ఈ బ్యూటీ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో శృతి హాసన్ మెయిర్ హీరోయిన్ అయినప్పటికీ.. హ‌నీరోజ్‌ పాత్ర బాగా హైలైట్ అయింది. బాలయ్యకు మరదలుగా మరియు తల్లిగా హ‌నీరోజ్ అద‌ర‌గొట్టేసింది. అలాగే వీరసింహారెడ్డి ఈవెంట్స్ […]

ఫైనల్లీ..ఆ కోరిక తీర్చేసుకోబోతున్న బాలయ్య.. రష్మిక కు దబిడిదిబిడే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయిన.. తనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. ఫలానా హీరోయిన్ తో నటించాలని.. ప్రధాన యాక్టర్ తో ఫైట్ చేయాలని ..పలానా దర్శకుడి డైరెక్షన్ లో సినిమా చేయాలని కొన్ని కోరికలు ఉంటాయి . అలా బాలయ్య తన కోరికను తీర్చుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న […]

బాల‌య్య సినిమాకు మ‌ళ్లీ అదే స‌మ‌స్య‌.. త‌ల‌ప‌ట్టుకుంటున్న ద‌ర్శ‌కుడు!?

టాలీవుడ్ లో గ‌త‌ కొంతకాలం నుంచి సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత బాగా ఏర్పడింది. ముఖ్యంగా బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున వంటి హీరోల‌కు హీరోయిన్లు తేవడం దర్శకనిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడు బాలయ్య సినిమాకు సైతం అదే సమస్య ఏర్పడింది. ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రుతిహాసన్‌, హ‌నీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే […]

బాలయ్య కోపానికి గురైన స్టార్ డాటర్..ఆ ఒక్క మాటతో నోర్లు ఖతక్..!?

టాలీవుడ్ నట సిం హం నందమూరి బాలయ్య కోపం ఎక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఉన్నది ఉన్నట్టు ముఖానే మాట్లాడే బాలయ్య అంటే సినిమా ఇండస్ట్రీలో చాలామందికి భయం. టంగ్ స్లిప్ అయితే ఎక్కడ మాట పడాలో ఎక్కడ కోపానికి గురవ్వాలో అని భయపడుతూ ఉంటారు . కాగా రీసెంట్గా అలా బాలయ్య కోపానికి గురైంది స్టార్ డాటర్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే బాలయ్య అఖండ సినిమాతో క్రేజీ […]

లీక్ అయిన బాలయ్య – అనిల్ మూవీ టైటిల్.. ర‌ఫ్పాడించేశాడుగా…!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే వరుస‌ సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం వచ్చిన అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌ అందుకున బాలయ్య.. ఆ సినిమా తర్వాత క్రాక్ తో అదిరిపోయే హిట్ కొట్టి సూపర్ ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఓ సాంగ్ మిన‌హ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా […]