హాట్ యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బుల్లితెర మీద ఆమె ఇప్పుడు నెంబర్ వన్ యాంకర్. ఆమె ప్రోగ్రామ్ వస్తుందంటే చాలు జనాలకు పెద్ద సంబరం. టీవీలకు అతుక్కుపోయి మరి చూస్తుంటారు. అనసయ షోలకు టీఆర్పీ రేటింగ్లు కూడా పేలిపోతూ ఉంటాయి. బుల్లితెరకు హాట్ ఇమేజ్ తేవటంలో అనసూయ ఎంత కీలకంగా నిలిచిందో తెలిసిందే. అసలు యాంకరింగ్ అనే పదాన్ని హాట్ హాట్ గా మార్చిన క్రేజ్ కూడా అనసూయదే. బుల్లి […]