షాక్ లో తాలిబన్లు.. ఎందుకంటే..?

ఆఫ్ఘ‌నిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.తాలిబన్ల నుంచి తప్పించుకోవడానికి అక్కడి ప్రజలు వారి ప్రాణాలను కాపాడుకోవడం కోసం వేరే ప్రాంతాలకు పారిపోతున్నారు. అయితే తాలిబన్ల దూకుడుని తగ్గించే క్రమంలో అగ్రరాజ్యం అయిన అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది. అమెరికా తీసుకున్న నిర్ణయంతో తాలిబన్లు షాక్ లో ఉండిపోయారు.ఆఫ్ఘ‌నిస్థాన్ దేశానికీ చెందిన డబ్బులు అమెరికా బ్యాంకుల్లో నిల్వ ఉన్నాయి. ఇప్పుడు ఆ నిధులను అమెరికా దేశం తాలిబన్ల పాలు కాకుండా ఫ్రీజ్ చేసేసింది.దాదాపు 9.4 బిలియ‌న్ […]

రజినీ అర్యోగ్యంపై ఆందోళన..?

ర‌జినీ కాంత్ రీసెంట్‌గా కొంత అస్వ‌స్థ‌కు గురయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయన తీవ్ర మానసిక వేద‌న‌కు గుర‌వుతున్నారు. మొన్న‌టి వ‌రకు అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొంది ర‌జనీకాంత్ త్వ‌ర‌లోనే అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. రజినీ కాంత్ రీసెంట్‌గా తీవ్ర రక్తపోటుతో అనారోగ్యానికి గుర‌య్యారు. దాంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సూప‌ర్ స్టార్‌… ఇప్పుడు అమెరికా ప‌య‌న‌మ‌య్యారు. ఇందుకు కేంద్ర‌ప్ర‌భ‌త్వం కూడా స్పెష‌ల్ ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఆయ‌న వెళ్లేందుకు ఓ స్పెష‌ల్ ఫ్లైట్ణు ఏర్పాటు […]

60 ఏళ్ల భామతో 23 ఏళ్ల కుర్రాడు ప్రేమాయ‌ణం..ఎక్క‌డంటే?

ప్రేమ ఎప్పుడు, ఎవ‌రి మ‌ధ్య‌, ఎలా పుడుతుందో ఎవ‌రూ చెప్ప‌లేదు. ప్రేమకు కులం, మ‌తంమే కాదు.. వయోబేధంతో కూడా సంబంధం లేద‌ని చెప్పారు ఓ జంట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..అమెరికాకు చెందిన 23ఏళ్ల క్వారిన్ అనే యువకుడు.. 60ఏళ్ల వయసున్న చెర్లి అనే భామతో ప్రేమలో పడ్డారు. అక్క‌డిదో ఆగ‌లేదు.. ఇద్దరు కలిసి డ్యాన్స్, రోమాన్స్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి వైర‌ల్ అవ్వ‌డంతో ప‌లువురు నెటిజ‌న్లు భిన్నంగా స్పందించారు. […]

కమలా హారిస్‌కు తప్పిన పెను ప్రమాదం..ఏం జ‌రిగిందంటే?

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పెను ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె తాజాగా తొలిసారి విదేశీ పర్యటకు పయనమయ్యారు. మేరీల్యాండ్ నుంచి గ్వాటెమాల‌కు ఎయిర్‌ఫోర్స్-2 విమానం బయల్దేరారు. అయితే విమానం గాల్లో ఉండగానే… సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం.. వెనక్కి తిరిగొచ్చి అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ ముందుగానే లోపాన్ని గుర్తించడంతో ప్రమాదం తప్పింది. అనంత‌రం తాను క్షేమంగా ఉన్నానని కమలా హ్యారిస్ మీడియాకు […]

గర్భవతి అని తెలియ‌దు..కానీ, బిడ్డ పుట్టేసింది!

మాతృత్వం ఎంత గొప్ప‌దో మాట‌ల్లో వ‌ర్ణించ‌లేనిది. అందుకే పెళ్లైన ప్ర‌తి స్త్రీ గ‌ర్భం దాల్చాల‌ని.. పండంటి బిడ్డ‌కు జ‌న్మ నివ్వాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంది. అయితే తాజాగా అమెరికాలో ఓ విచిత్ర‌, వింతైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. గ‌ర్భ‌వ‌తి అన్న విష‌యం తెలియ‌కుండానే ఓ మ‌హిళ‌కు బిడ్డ పుట్టేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..అమెరికాలోని యూటా రాష్ట్రానికి చెందిన లావినియా మౌంగ తన ఫ్యామిలీతో కలిసి విహార యాత్రకని హవాయిలోని హనలూలూకి ఫైట్‌లో బయల్దేరింది. ప్రయాణంలో ఆమెకు ఒక్కసారిగా కడుపులో నొప్పులు […]

వ్యాక్సిన్ వేయించుకుంటే బీర్ ఫ్రీ..త్వ‌ర‌ప‌డండి!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు ప్రభుత్వాలు జోరుగా వ్యాక్సిన్ పంపిణీ ప్ర‌క్రియ కొన‌సాగిస్తోంది. అయితే ప‌లు అపోహ‌లు కార‌ణంగా యువ‌త వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రాక‌పోవ‌డంతో..ప్ర‌భుత్వాలు వినూత్న ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వ్యాక్సిన్ వేసుకున్న యువతకు బీరు బాటిల్‌ను ఫ్రీగా ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే తాజాగా అగ్రరాజ్య అధినేత జో బైడెన్ జూలై 4 నాటికి 70 శాతం మంది యువతకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. […]

అమెరికాకు ప‌య‌న‌మ‌వుతున్న‌ రజనీ..ఎందుకోస‌మంటే?

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ ప్ర‌స్తుతం అన్నాత్త సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సన్‌ పిక్చర్స్‌ రూపొందిస్తున్న అన్నాత్త చిత్రంలో నయనతార, కీర్తీ సురేష్‌, మీనా, కుష్బూ త‌దిత‌రులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి షెడ్యూల్ జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే ర‌జ‌నీ అమెరికాకు ప‌య‌నమ‌వ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న రజనీ.. సాధారణ వైద్యపరీక్షల కోసం మళ్లీ అమెరికా వెళ్లనున్నట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో […]

అమెరికాలో భార‌త దంప‌తుల హ‌త్య‌..? భార్య ఏడునెలల గ‌ర్భిణి..

ఉన్న‌త చ‌దువు చ‌దివాడు. ఎన్నో క‌ల‌ల‌తో అమెరికా చేరుకున్నాడు. అక్క‌డే సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్నాడు. భార్య, నాలుగేళ్ల‌ పాప‌తో జీవితం సాఫిగా సాగిపోతున్న‌ది. ఏమైందో ఏమో కానీ ఆ దంప‌తులు అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు. ప్ర‌స్తుతం భార్య ఏడునెల‌ల గ‌ర్భిణి కావ‌డం విషాద‌క‌రం. ఈ సంఘ‌ట‌న అమెరికాలోని న్యూజెర్సీలో వెలుగుచూసింది. అక్క‌డి అధికారులు వెల్ల‌డించిన క‌థ‌నం ప్ర‌కారం.. మహారాష్ట్రాలోని బీద్ జిల్లాకు చెందిన రుద్రావర్(32), భార్య ఆర్తి బాలాజీ(30) దంపతులు 2015, ఆగస్టులో అమెరికా […]

మరోకసారి ముంచుకోస్తున్న కరోనా ముప్పు ..!?

ప్రపంచ వ్యాప్తంగా మళ్ళి కరోనా వ్యాప్తి చెందుతుంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నా కూడా కేసుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. యాక్టివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమెరికాలో ఇప్పుడు 69.23 లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక ఫ్రాన్స్‌లో అత్యధికంగా 43.2 లక్షల మంది కరోనా బారినపడి చికిత్స తీసుకుంటున్నారు. బ్రెజిల్‌లో 12.78 లక్షలు, బెల్జియంలో 8.07 లక్షల యాక్టివ్ కేసులు , ఇటలీలో యాక్టివ్‌ కేసులు 5.63 లక్షలు వేలకు చేరుకుంది. ఇక పోతే […]