సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాలను కొనసాగిస్తుంటే మరికొంతమంది పెళ్లికి ముందే ప్రేమలో పడి డేటింగ్ చేసి ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇలా పెళ్లికి ముందే ప్రేమలో ఉండి డేటింగ్ చేసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న వారు ఎక్కువ రోజులు కలిసి ఉండలేక విడాకులు తీసుకుంటున్న జంటలు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది నటీనటులు ఇలా ప్రేమించుకొని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. […]
Tag: allu sirish
బర్తడే రోజున కొత్త సినిమా ప్రకటించిన అల్లు శిరీష్.. సక్సెస్ అయ్యేనా..?
అల్లు కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరోలలో అల్లు అర్జున్ తో పాటు అల్లు శిరీష్ కూడా ఒకరు. అల్లు అర్జున్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోగా అల్లు శిరీష్ మాత్రం ఇంకా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. తన అన్న బాటలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నారు అల్లు శిరీష్.. మొదట గౌరవం అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమైన ఈ నటుడు ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసిన ప్రేక్షకులను ఆకట్టుకోలేక […]
ఆ విషయంలో అన్న బన్నీనే మించిపోయిన తమ్ముడు శిరీష్.. అల్లువారి పిల్లాడు అంటే ఆమాత్రం ఉండదా ఏంటి..!!
సినిమా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టారు అల్లు రామలింగయ్య గారు . అల్లు ఫ్యామిలీ అని వినగానే ఇప్పటికి అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు అల్లు రామలింగయ్య గారే కావడం గమనార్హం. కాగా ఆయన వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ అల్లు పేరుని డబల్ రేంజ్ లో ప్రమోట్ చేసుకుంటున్నారే కానీ ఎక్కడ తగ్గించడం లేదు. మరీ ముఖ్యంగా […]
అల్లు శిరీష్‌ని ఏకిపారేస్తున్న జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అతను ఏం తప్పు చేశాడంటే..??
టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు వారి కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. అయితే నటుడిగా అల్లు అర్జున్ కి వచ్చినంత ఫేమ్ అల్లు శిరీష్ కి రాలేదు. అల్లు వారి సపోర్ట్, ఫేమస్ డైరెక్టర్ల డైరెక్షన్‌లో నటించడం వల్ల అల్లు శిరీష్ కి ఎంతోకొంత గుర్తింపు వచ్చింది. అలా శ్రీరస్తు శుభమస్తు, కొత్తజంట, ఊర్వశివో రాక్షసివో లాంటి కొన్ని సినిమాలలో నటించి మంచి ఫలితాలను అందుకున్నాడు. అయితే అల్లు శిరీష్ చాలా మంచివాడు. ఎప్పుడూ వివాదాలను సృష్టించడు. అలానే […]
అయ్యయ్యో.. అను పాప లెక్క తప్పిందే..’ఊర్వశి కాస్త రాక్షసి’ అయ్యిందే..!
నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ మలయాళీ బ్యూటీ టాలీవుడ్ లో ఉన్న స్టార్ హిరోలైన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను దక్కించుకోలేకపోయింది. పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా డిజాస్టర్ […]
`ఊర్వశివో రాక్షసివో` హిట్ అన్నారు.. మరి ఈ వసూళ్లు ఏంటి సామి?
అల్లు శిరీష్, అను ఇమాన్యుయెల్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ `ఊర్వశివో రాక్షసివో`. అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. ఆమని, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను అందుకుంది. ముఖ్యంగా యూత్ ను ఈ సినిమా బాగా […]
ప్రపంచానికి తెలియని అల్లు అరవింద్ నాలుగో కుమారుడు… ఏమయ్యాడో తెలుసా..!
తెలుగు స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమారుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన అల్లు అరవింద్ మొదట కోన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. ఆయనకు నటన కన్నా నిర్మాణరంగం మీద ఎక్కువ మక్కువ ఉండటంతో అల్లు రామలింగయ్య స్థాపించిన గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ ని అల్లు అరవింద్ కి ఇచ్చారు. ఆ తర్వాత ఆ బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమంలో గీత ఆర్ట్స్ […]
ఆ ఒక్క మాట తో ఏడ్చేసిన అల్లు అర్జున్..వీడియో వైరల్..!!
అల్లు శిరీష్-అను ఇమ్మానుయేల్ కలిసి జంటగా నటించిన సినిమా “ఊర్వశివో రాక్షసివో” . నవంబర్ 4న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్సడ్ టాక్ సంపాదించుకుంది. అయితే అల్లు శిరీష్ కెరియర్ లోనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నమోదు అయింది. ఇప్పటివరకు అల్లు శిరీష్ చాలా సినిమాల్లో నటించాడు . కానీ ఏ సినిమాలో కూడా ఇలాంటి విజయం అందుకోలేదు. శ్రీరస్తు శుభమస్తు సినిమా హిట్ అయిన ఆ క్రెడిట్ మొత్తం […]
ముద్దు పెట్టు హిట్ కొట్టు… అల్లు వారి అబ్బాయిలకి కలిసి వస్తున్న లిప్ కిస్సులు..!
టాలీవుడ్ ఆగ్రనిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు గా, స్టార్ హీరో అల్లు అర్జున్ తమ్ముడుగా..గౌరవం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు శిరీష్ మొదటి సినిమాతో అనుకున్నా అంత స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన స్టార్ డమ్‌ను దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఊర్వశివో రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నూతన దర్శకుడు రాకేశ్ శశి తెరకెక్కించిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ […]