స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పుష్ప’. రెండు పార్ట్స్‌గా వస్తున్న ఈ చిత్రంలో బన్నికి జోడీగా క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. ఈ మూవీ నుంచి మరో రెండ్రోజుల్లో ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతున్నది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ సాంగ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ‘పుష్ప’ షూటింగ్‌లో బ్రేక్ దొరకగా, బన్ని సరదాగా కూతురితో ఆట ఆడుకున్నారు ఇంట్లో. ఇందుకు సంబంధించిన […]
Tag: allu arjun
ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుందనుకోలేదు..బన్నీ కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ బన్నీ పోస్ట్ ఏంటీ..? అసలు ఆయన ఎందుకు ఎమోషనల్ అయ్యారు..? అన్న విషయాలు తెలుసుకోవాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. బన్నీ గారాల పట్టి అర్హ.. బాలనటిగా `శాకుంతలం` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత అక్కినేని, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ […]
ఒకే సెట్లో బన్నీ, అర్హ..వైరల్ అవుతోన్న ఫోటో
తెలుగు సినీ ఇండస్ట్రీలో బన్నీకున్న క్రేజ్ వేరు. ప్రస్తుతం ఆయన సుకుమార్ డైరెక్షన్ లో పుష్ఫ సినిమాను చేస్తున్నారు. తన కుటుంబం నుంచి అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచే మరొకరు సినిమా అరంగేట్రం చేయనున్నారు. అది మరెవరో కాదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఓ సినిమాలో నటిస్తున్నారు. గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం సినిమా ద్వారా అర్హ పరిచయం కానుంది. […]
కూతురిని చూసి మురిసిపోతున్న బన్ని.. ఏం జరిగిందంటే?
దివంగత హస్య నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా ఆయన తనయుడు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అరవింద్ కుమారుడు బన్ని హీరోగా ఉన్నారు. కాగా, మూడో తరం అనగా బన్ని వారసులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎవరంటే.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి కూతురు అర్హ..గుణశేఖర్ డైరెక్షన్‌లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంలం’లో ఓ పాత్ర పోషిస్తుంది. చారిత్రక నేపథ్యమున్న ఈ చిత్రం ద్వారా అర్హ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ […]
`పుష్ప` నుంచి లీకైన అనసూయ లుక్..!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా.. ఫహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మొదటి భాగం ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం […]
లిక్కర్ షాప్ కి వెళ్లి అడ్డంగా దొరికిపోయిన అల్లుఅర్జున్..?
ఇటీవల కాలంలో ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో కి అడుగు పెడుతున్న యంగ్ హీరోలకే, సినీ ప్రేక్షకులలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటే, ఇక స్టార్ హీరోల పరిస్థితి ఏమిటి.. ?సినీ ఇండస్ట్రీ లో అత్యధికంగా అభిమానులను సంపాదించుకుని ,స్టార్ హీరోగా కొనసాగుతూ, తన అభిమానుల కోసం ఏదైనా చేయాలని, కొంత మంది స్టార్ హీరోలు తపన పడుతూ ఉంటారు. ఇలాంటి స్టార్ హీరోల కోసం అభిమానులు కూడా వారి పూర్తి విషయాలు తెలుసుకోవాలని తెగ ఆరాట పడుతూ ఉంటారు. […]
బిగ్ బ్రేకింగ్ : `పుష్ప`రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్ మెంట్..!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా.. ఇటీవలె మళ్లీ సెట్స్ మీదకు వెళ్లింది. ఇదిలా ఉండే.. తాజాగా ఈ సినిమా […]
బన్నీతో అలాంటి మూవీ చేయాలి..మారుతి కామెంట్స్ వైరల్!
చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు దర్శకుడు మారుతి. ప్రస్తుతం ఆయన గోపిచంద్ హీరోగా పక్కా కమర్షియల్ చిత్రం చేస్తున్నారు. దీంతో పాటుగా సంతోష్ శోభన్ హీరోగా మంచి రోజులు వచ్చాయి అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధగా ఉన్నాయి. ఇదిలా ఉండే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే తన మనసులోని […]
పుష్ప ఫస్ట్ సాంగ్ విడుదల తేదీ ఖరారు..!
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా చూపించబోతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పుష్ప. ఈ సినిమాకు ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు ఆయన రచయిత కూడా. ఇక ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అయిన నవీన్ ఎర్నేని అలాగే వై రవి శంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, […]