స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వీరిద్దరి మధ్య వచ్చిన క్రేజీ కాంబినేషన్ `పుష్ప` సినిమా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసి ఎంతో ఘనవిజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో కూడా మంచి సెన్సేషన్ క్రియేట్ చేసి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఆకర్షణీయంగా ఉందని విమర్శకులతో ప్రశంసలు అందుకుంది. దీంతో `పుష్ప 2 ` పై […]
Tag: allu arjun
అల్లు అర్జున్ పోయినా ఫర్వాలేదన్న భార్య స్నేహ రెడ్డి… ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. వచ్చింది పెద్ద కుటుంబ సినీ నేపధ్యం అయినప్పటికీ తనదైన మార్క్ స్టైల్ తో బన్నీ దూసుకెళుతున్న తీరు చూస్తే న భూతొ న భవిష్యతి అని అనకుండా ఉండలేము. మొదట తెలుగు బోర్డర్ దాటి మలయాళంలో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్న మొదటి తెలుగు నటుడు అని చెప్పుకోవాలి. ఇక పుష్ప అనే సినిమాతో ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో హీరో గా కొనసాగుతున్నారు. ఇక ఈయన […]
స్టైలిష్ స్టార్ ఇంటి గుట్టు చెప్పేశాడు.. 100 కోట్లపై క్లారిటీ ఇచ్చాడు..!
అప్పట్లో స్టైలిష్ స్టార్ బన్ని అత్యంత ఖరీదైన ఇల్లు నిర్మించుకొని తన భార్య పిల్లలతో ఆ ఇంట్లో కొత్తగా ఫ్యామిలీ పెట్టాడు అంటూ వార్తలు తెగ పరుగులు పెట్టాయి.. అయితే అది తూచ్ అని తేలిపోయింది. కానీ అప్పుడే ఆ ఇంటికి 20 నుండి 30 కోట్ల వరకు మన దేశముదురు ఖర్చు పెడుతున్నాడంటే అందరికి ఆశ్చర్యం వేసింది. అయితే అప్పుడు ఆర్యకు ఆ మొత్తం ఎక్కువే అయితాయన్న వార్తలు వచ్చినా ఇప్పుడు అది తక్కువే అవుతుందనిపిస్తుంది. […]
బన్నీ – సుక్కు కాంబినేషన్లో వచ్చిన మొదటి షార్ట్ ఫిలిం ఏంటో మీకు తెలుసా..?
సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కాంబినేషన్లో వచ్చే ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటోంది. అందుకే సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇదిలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్ సినిమాల ద్వారా మొదలవ్వకముందే ఒక షార్ట్ ఫిలిం ద్వారా మొదలైంది. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి. మరి సుకుమార్ – […]
పుష్ప విలన్ కి ఉన్న ఈ భయంకరమైన అలవాటు ..ఆయన ప్రాణాలనే తీసేస్తుందట..!?
ఫహద్ ఫాసిల్..ఈ పేరు చెప్తే జనాలు గుర్తుపట్టలేకపోవచ్చు.పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ని ఉడకాడించిన పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్. ఇలా చెప్తే అందరికీ టక్కును గుర్తొచ్చేస్తుంది. అంతలా తెలుగులో ఆయన పేరుని మారు మ్రోగిపోయేలా చేసుకున్నాడు. పేరుకి మలయాళ నటుడే అయినా డబ్బింగ్ సినిమాల ద్వారా కరోనా లాక్ డౌన్ మూమెంట్లో ఇంట్లో కూర్చొని జనాలు.. మలయాళ సినిమాలు ఎక్కువ చూడడం వల్ల ఫహద్ ఫాసిల్ పేరు అందరికీ తెలిసిపోయింది . మరీ ముఖ్యంగా […]
బన్నీ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. పుష్ప 2లో అది వేరే లెవెల్ అట!
2 వారాల క్రితం బన్నీ నెక్స్ట్ మూవీ “పుష్ప 2” ముహూర్త కార్యక్రమం ఘనంగా జరిగింది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తన సమయాన్ని ఒక్క నిమిషం కూడా వృథా చేయడం లేదు. నివేదికల ప్రకారం, 2 రోజుల క్రితం ఈ మూవీ కోసం బన్నీ లుక్ ట్రయల్స్ లేదా టెస్టింగ్స్ హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగాయి. ఈ లుక్ టెస్ట్‌లో అల్లు అర్జున్ మొదటిగా […]
మరొకసారి వైరల్ గా మారుతున్న అల్లు అర్జున్ .. కారణం..!!
నిన్నటి రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సినీ ప్రముఖుల సైతం ఆయనకు పుట్టినరోజునా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాజకీయ ప్రముఖులు సైతం జనసేన అధినేతకు స్పెషల్గా బర్తడే విషెష్ కూడా అందించారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు, చిరంజీవి మరియు మహేష్ బాబు వంటి అగ్ర హీరోలు కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విష్ చేయడం జరిగింది. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ […]
ఆ విషయంలో హర్ట్ అయిన అల్లు శిరీష్..ఇల్లు వదిలి వెళ్లిపోయాడా..?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. వాటిలో నందమూరి, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకు మంచి పేరు ఉంది. వీరితో పాటు అల్లు కుటుంబాన్ని కూడా మంచి పేరు ఉంది. స్వర్గీయ అల్లు రామలింగయ్య నట వారసుడిగా అల్లు అరవింద్ తెలుగు పరిశ్రమలకు వచ్చారు. ఆయన గీత ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులు వారు కూడా తెలుగు పరిశ్రమలోకి వచ్చి వారి ఇమేజ్‌ను […]
రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్ర మొదటగా ఎంతమంది హీరోల దగ్గరకు వెళ్లిందో తెలుసా?
గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క టైటిల్ రోల్ పోషించిన ‘రుద్రమదేవి’ సినిమాని తెలుగు ప్రేక్షకులు అంతత్వరగా మర్చిపోరు. ముఖ్యంగా ఈ సినిమాలోని అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్రని మర్చిపోవడం ఇంకా కష్టం. అయితే ముందుగా ఈ చిత్రంలో గోనా గన్నారెడ్డి పాత్ర కోసం గుణశేఖర్ ముందుగా అనుకున్నది అల్లు అర్జున్ ని కాదని ఎంతమందికి తెలుసు. అవును… మొదటగా ఈ పాత్రకోసం గుణశేఖర్ తెలుగులో వున్న టాప్ హీరోల దగ్గరకు వెళ్ళాడట. ఇపుడు వాళ్లెవరో తెలుసుకుందాము… […]