అట్లీ సజెషన్‌తో అక్కడ అల్లు అర్జున్ స్పెషల్ ట్రైనింగ్.. ఎందుకోసం అంటే..?

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా.. అట్లీ డైరెక్షన్‌లో ఓ ప్రాజెక్ట్ రూపొందనుందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందట‌. అయితే.. సినిమా సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడ‌నే సమాచారం మాత్రం ఈ నెలాఖరులో క్లారిటీ వస్తుందని అంటున్నారు. అయితే ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అట్లీ బిజీ అయినట్లు టాక్‌. ఇక బన్నీకి జోడిగా జాన్వి కపూర్ సినిమాల్లో హీరోయిన్గా కనిపించనుందట. ఇక స్టోరీ డిమాండ్ […]

బన్నీ కోసం సందీప్ రెడ్డి వంగా స్టోరీ చూస్తే పూన‌కాలు లోడింగే..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌కు పరిచయమై మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్‌గా మారిపోయిన సందీప్‌.. ఇదే సినిమాను తర్వాత హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి మరోసారి అక్కడ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే చివరగా యానిమల్ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించాడు. అలా.. ఇప్పటివరకు సందీప్ రెడ్డి డైరెక్షన్‌లో తెర‌కెక్కింది అతి తక్కువ […]

బ‌న్నీ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా..!

టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో పాన్‌ ఇండియా లెవెల్‌లో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ కొట్టి.. తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచాడు. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంటర్నేషనల్ లెవెల్ ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా నటించబోతున్నాడంటూ టాక్‌ నడుస్తుంది. అయితే మరోపక్క కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా ఉండనుంద‌ని వార్తలు వినిపించాయి. కాగా దీనిపై అఫీషియల్ గా ప్రకటన […]

గేమ్ ఛేంజర్ ప్లాప్.. దిల్ రాజును ఆదుకునేందుకు బన్నీ బంపర్ ఆఫర్..!

తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్ హిట్‌ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే నేష‌న‌ల్ లెవెల్‌లో స‌త్తా చాటుకున్న అల్లు అర్జున్‌తో సినిమాలు చేయ‌డానికి టాలీవుడ్‌తో పాటు.. బాలీవుడ్, కోలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. కాగా బన్నీ తన కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. తనకు వచ్చిన స్టార్‌డం కాపాడుకుంటూ.. నెక్స్ట్ లెవెల్‌కు తీసుకు వెళ్లే ప్లాన్ లో ఉన్నాడని.. అదే టైంలో తన స్నేహాలకు, […]

బన్నీ సినిమాకు బడ్జెట్ ప్రాబ్లం.. ఆ రేంజ్ ఇన్వెస్ట్మెంట్ సాధ్యమేనా..?

అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన పుష్ప సిరీస్‌ల‌తో సాలిడ్ సక్సెస్ అందుకొని.. ప్రస్తుతం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా.. బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈ క్రమంలోనే బ‌న్ని నెక్స్ట్ న‌టించే సినిమా బడ్జెట్ లెక్కల పై.. అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక టాలీవుడ్ మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మైథలాజికల్ టచ్ మూవీలో బన్నీ నటించనున్న‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం డైలాగు […]

బన్నీ షాకింగ్ డెసిషన్.. ఒక్క మాటతో అట్టర్ ప్లాప్‌ను మూటగట్టుకున్నాడే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2ను ఇంటర్నేషనల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న బన్నీ గతంలో తాను తీసుకున్న ఒకే ఒక్క షాకింగ్ డెసిషన్‌తో అతిపెద్ద అట్టర్ ప్లాప్‌ను మూట గ‌ట్టుకున్నాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ అల్లు అర్జున్ తీసుకున్న‌ ఈ షాకింగ్ డెసిషన్ ఏంటో.. అంత పెద్ద అట్టర్ ప్లాప్ ను మూట కట్టుకోవడానికి వెనుక కారణం ఏంటో ఒకసారి చూద్దాం. అల్లు అర్జున్ కొన్ని […]

చేసిన 15 సినిమాల్లో 11 బ్లాక్ బస్టర్లే.. మెగా ఫ్యామిలీ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది హీరోయిన్లు అడుగుపెడుతూ ఉంటారు. తమ అందం, అభినయంతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ.. కొంతమంది మాత్రమే ఫుల్ ఆఫ్ సక్సెస్ రేట్‌తో ఎక్కువ కాలం కొనసాగుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇదే కోవకు చెందుతుంది. అంతేకాదు.. ఆమె మొత్తం మెగా ఫ్యామిలీకి లక్కీ హీరోయిన్ కూడా. ఇంతకీ ఆమె ఎవరో చెప్పలేదు కదా.. తనే శృతిహాసన్. శృతిహాసన్‌కు హీరోయిన్‌గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత […]

బన్నీతో త్రివిక్రమ్‌కు ఈ తిప్పలు తప్పన‌ట్టేనా.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్పతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయే సినిమాలపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇక పుష్ప 2 త‌ర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో బ‌న్నీ సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాట తమిళ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో మ‌రో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ […]

చరణ్ పై బన్నీ సెన్సేషనల్ కామెంట్స్.. అలా చేయడం చాల పెద్ద తప్పు అంటూ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, అల్లు వార్‌ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మధ్యలో కాస్త గొడవ సర్దుమనిగింది అనిపించినా.. ఇటీవల కాలంలో మళ్ళీ ఇదే వార్తలు హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పుడెప్పుడు జరిగిన పాత సంఘటనలను, విషయాలను కూడా గుర్తు చేసుకుని మరి సెలబ్రిటీల మధ్యన చిచ్చు పెడుతున్నారు జనం. ఇలాంటి క్రమంలో సోషల్ మీడియాలో మరోసారి మెగా వర్సెస్ అల్లు వార్ హీట్‌ పెంచేస్తుంది. ఈ క్రమంలోనే గతంలో […]