ఎన్టీఆర్ త‌న‌యుడు భార్గవ్ రామ్ ఫేవ‌రెట్ హీరో ఎవ‌రో తెలుసా.. తార‌క్ మాత్రం కాదు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `దేవ‌ర‌` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ఇందులో విల‌న్ గా చేస్తున్నాడు. హైద‌రాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఎన్టీఆర్ కు ఇద్ద‌రు త‌న‌యులు అన్న విష‌యం విధిత‌మే. పెద్ద కుమారుడు […]

శ్రీ‌లీల బ‌ర్త్‌డేకి ఎన్ని స‌ర్‌ప్రైజ్‌లో.. కానీ, ఆ ఒక్క‌టే హైలెట్‌!

టాలీవుడ్ లో యంగ్‌ సెన్సేషన్ గా మారిన శ్రీలీల.. ఇండ‌స్ట్రీలోకి వచ్చి రెండేళ్లు కాకముందే చేతి నిండా ప్రాజెక్ట్ ల‌తో తోటి హీరోయిన్లకు చెమటలు పట్టిస్తున్న సంగతి తెలిసిందే. అటు యంగ హీరోలతో పాటు ఇటు స్టార్ హీరోలతోనూ జత కడుతూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తుంది. అయితే నేడు ఈ ముద్దుగుమ్మ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల నుంచి సర్ప్రైజ్ పోస్టర్ లు ఉద‌యం నుంచి ఒక్కొక్క‌టిగా విడుదల అవుతూనే ఉన్నాయి. […]

రామ్ డ‌బ్యూ మూవీ `దేవదాసు`ను చీప్ రీజ‌న్ లో మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినే డ‌బ్యూ మూవీ `దేవ‌దాసు`. ఈ మూవీతోనే గోవా బ్యూటీ ఇలియానా కూడా హీరోయిన్‌గా టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది. వైవీఎస్ చౌదరి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. సాయాజీ షిండే, రమాప్రభ, ఎంఎస్ నారాయణ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. చ‌క్రీ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. 2006లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించింది. రూ. 18 కోట్ల బడ్జెట్ తో నిర్మిత‌మైన […]

స్నేహా రెడ్డిని కాకుంటే అల్లు అర్జున్..ఆ అమ్మాయేనే పెళ్ళి చేసుకునేవాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే . గంగోత్రి సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఫస్ట్ సినిమాతోనే తనలోని నటన టాలెంట్ను ప్రూవ్ చేసుకున్నారు . చిన్నవయసులోనే తనలో నటించే సత్తా ఉంది అంటూ తన స్టామినాను బయటపెట్టారు. ఆ తర్వాత తనదైన స్టైల్ లో హిట్లు ప్లాపులు అంటూ సంబంధం లేకుండా వరుస గా సినిమాలకి కమిట్ అవుతూ […]

తెలిసి తెలిసి బన్నీ అంత చెత్త పని చేస్తాడా..? స్నేహా ఒప్పుకుంటుందా..? ఫ్యాన్స్ ని మండిస్తున్న లెటేస్ట్ న్యూస్..!!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్ అలాంటి చెత్త పనిచేయబోతున్నాడా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే అల్లు అర్జున్ ది చాలా దయాగల హృదయం . ఏ హీరోయిన్ అయినా ఫ్లాప్ లో ఉంటే తనకు నచ్చితే కచ్చితంగా పిలిచి లైఫ్ ఇస్తాడు . ఇప్పటివరకు చాలా సినిమాల్లో అలాగే చేశారు . “నా పేరు సూర్య నా ఊరు ఇండియా” సినిమాలో అను ఇమ్మానుయేల్ […]

పుష్ప-2 ఎంత ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిందో తెలిస్తే షాకే!

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అక్టోబర్ లోగా సినిమా షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. పుష్ప మొదటి భాగం దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసిన కారణంగా పార్ట్ 2 బడ్జెట్ విషయంలో ఏ మాత్రం […]

అల్లు అర్జున్ ఫ‌స్ట్ గ‌ర్ల్‌ఫ్రెండ్ పేరేంటో తెలుసా.. స్నేహా మాత్రం కాదండోయ్‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప 2` సినిమా చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్‌` సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో.. రెండు భాగం `పుష్ప ది రూల్‌`ను అంత‌కు మించి అనేలా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫైనల్స్ కు చేరుకుంది. ఫైన‌ల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా అల్లు అర్జున్ వ‌చ్చాడు. […]

చిన్న రీజన్ తో “జయం” సినిమాని మిస్ చేసుకున్న..ఆ అన్ లక్కి ఫెలో ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణ . కారణమేదైనా కావచ్చు మనం చేయాల్సిన సినిమాను పక్క హీరో తీసి హిట్టు కొడితే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పలేం అలాంటి బాధను ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ అందరూ అనుభవించారు . కానీ డెబ్యూ సినిమాతోనే అలాంటి బాధను అనుభవించిన హీరో గా అల్లు అర్జున్ రికార్డులు క్రియేట్ చేశాడు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు […]

ఆయన నాకు దేవుడిచ్చిన వరం.. అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి నటన గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.. తాజాగా ఓటీటి ఆహా సంస్థలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షో కి హాజరు కావడం జరిగింది. ఈ షో సీజన్ -2 ఫైనల్ కీ చేరుకోగా విజేతలకు అవార్డు ఇచ్చేందుకు అల్లు అర్జున్ ఇక్కడికి అతిథిగా రావడం జరిగింది. ఇక ఈ షోలో […]