ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న యాక్టర్ గా తెలుగు స్టార్ హీరో రికార్డ్.. ఎన్ని కోట్లు అంటే..?

ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యున‌రేషన్ తీసుకున న‌టులు ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అది కూడా.. మన టాలీవుడ్ స్టార్ హీరో అంటే.. ఆ హీరో ఎవరో తెలుసుకోవాలని అంత ఆరాటపడుతూ ఉంటారు. నిన్నమొన్నటి వరకు రూ.100 కోట్ల బెంచ్ మార్క్ మాత్రమే హైయెస్ట్ రెమ్యునరేషన్ గా ఉండేది. కానీ.. ఇప్పుడు సినిమాలో బడ్జెట్ వందల కోట్లు దాటిపోవడంతో.. హీరోల రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అలా తాజాగా ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ప్రకారం.. స్టార్ […]

వాట్ ఏ చేంజ్.. ప్రస్తుతం పాన్ ఇండియాని షేక్ చేస్తున్న ఈ హీరోను గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది త‌మ‌దైన నటన‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సహజనట‌తో తమకంటే ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఓ పాత్రలో నటిస్తే ఆ పాత్ర వాళ్ళు తప్ప మరెవరు చేసిన ఊహించుకోలేం అనేంతగా ప్రత్యేకంగా పేరు సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న ఈ నటుడు కూడా ఒకరు. విలక్షణ నటనతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈయన.. చిన్న చిన్న సినిమాలతో తన కెరీర్‌ను మొదలుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ఎదగాడు. దేశవ్యాప్తంగా ఇమేజ్ […]

పుష్ప 2 టార్గెట్ ఎంతో తెలుసా.. రీచ్ అవ్వడం సాధ్యమేనా..?

టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోస్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ రాణిస్తున్న వారిలో.. కొంతమంది వైవిధ్యమైన పాత్రలను ప్రత్యేకమైన కథలను ఎంచుకుంటూ తమకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నారు. వాళ్లని వాళ్లు తమ కష్టంతో స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నాలో బిజీగా గడుపుతున్నారు. అలాంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఒకడు. పుష్పాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్.. మరోసారి తన […]

దేశముదురు మూవీని రిజెక్ట్ చేసిన హీరో.. సూపర్ స్టార్ కావాల్సింది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా..

టాలీవుడ్ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు అల్లు అర్జున్ నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సినిమాలలో దేశముదురు ఒకటి. అల్లు అర్జున్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. పూరి జగన్నా డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా.. ఆ ఏడాదిలో రిలీజ్ అయ్యిన సినిమాల‌న్నింటిలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా హన్సిక మోత్వాన్ని టాలీవుడ్కు […]

పార్టీ కావాలి పుష్ప.. జక్కన్న పోస్ట్ కు బన్నీ బ్లాస్టింగ్ రిప్లై..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కనున్న మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ పుష్ప 2. ఈ ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాట్నాల ట్రైలర్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల వ‌ద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. దీనికి తగ్గట్టుగా టాలీవుడ్ ప్రముఖ స్టార్ డైరెక్టర్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ పై […]

జగన్ పాపులర్ డైలాగ్ పుష్ప 2లో కాపీ కొట్టారా.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న లేటెస్ట్ వీడియో..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అంటే మెగా అభిమానుల్లో సందడి ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు చిరు, చరణ్, బన్నీ, ప‌వ‌న్‌.. ఇలా అందరి సినిమాలను మెగా అభిమానులు కలిసికట్టుగా చూసేవారు. ప్రోత్సహించేవారు. కానీ.. ఇటీవల జరిగిన ఓ సంఘటన కారణంగా మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య వైరం ఏర్పడింది. అల్లు అర్జున్ అభిమానులు, పవన్ అభిమానులు అంటూ ఫ్యాన్స్ మధ్యన బీటలు ఏర్పడ్డాయి. […]

బన్నీ vs జక్కన్న పై చేయి ఎవరిది పుష్ప 2 రిజల్ట్ తో తేలనుందా..?

సౌత్ టు నార్త్.. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులకు సుపరిచితమైన డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తుకొచ్చేది రాజమౌళి పేరే. రాజమౌళి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఎన్నో సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాహుబలి సిరీస్‌, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని ఖ్యాతిని సంపాదించారు. అంతేకాదు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల‌కు కూడా రాజమౌళి సినిమాల ద్వారానే పాన్ ఇండియా ఇమేజ్ దక్కింది. అయితే అల్లు […]

పుష్ప 2.. దేవిశ్రీ మ్యాటర్లో ఏదో తేడా కొడుతుందే..

టాలీవుడ్ ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్క‌నున్న పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాపై మరింత హైప్ పెరిగింది. ట్రైలర్లో అంచనాలను పిక్స్ లెవెల్ కు తీసుకెళ్లిన మేకర్స్.. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి.. ముఖ్యంగా ఐటెం గీతం ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందనే.. దానిపై ఫాన్స్ లో ఆసక్తి నెలకొంది. మరోవైపు బ్యాగ్రౌండ్ స్కోర్ పనులు […]

ఇండియన్ వైడ్ గా పుష్ప 2 టికెట్ రేట్స్ భారీగా పెరగనున్నాయా.. ఒక్కో టికెట్ ఎంతంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. టాలీవుడ్ ప్రెస్టీజియస్ మోస్ట్ ఎవైటెడ్‌ మూవీగా ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ థియేట్రిక‌ల్‌ రిలీజ్‌కు గ్రాండ్ లెవెల్లో సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానంలో విపరీతమైన అంచనాల నెలకొన్నాయి. పుష్ప గాడి ఊచకోత చూడాలని అభిమానులను కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు సినిమాను […]