వామ్మో 2024 లో అల్లు అర్జున్ పై ఏకంగా ఇన్ని కేసులు ఉన్నాయా..?

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అలా అల్లు అర్జున్ 2024 లో ఏకంగా మూడు కేసులలో ఇరుక్కున్నాడు అంటూ ఓ వార్త నెటింట‌ వైరల్‌గా మారుతుంది. సంధ్య థియేటర్ తొక్కిసులాట ఇష్యూలోను నిందితుడిగా అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించగా.. కేసు కొట్టేయలంటూ […]

జైలు నుంచి బన్నీ రిలీజ్.. ఇంటికి ఎందుకు వెళ్ల‌లేదు…?

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసులాట ఇష్యూలో నిందితుడిగా అరెస్ట్ అయినా అల్లు అర్జున్.. చంచల్గూడా జైలు నుంచి నేడు ఉదయం ఆరున్నర గంటలకు రిలీజ్ అయ్యారు. మెయిన్ గేట్ నుంచి కాకుండా ప్రిజమ్స్‌ అకాడమీ గేట్ నుంచి అల్లు అర్జున్ ను మీడియా కంటపడకుండా పోలీసులు బయటకు పంపారు. ఫ్యాన్స్ కు ఎంట్రీ ఇవ్వకుండా అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ సెక్యూరిటీని కూడా ఏర్పాటు […]

అల్లు అర్జున్‌కు రిమాండ్‌… ఈ మూడు టెస్ట్‌లు చేయించిన పోలీసులు… రిపోర్ట్ ఇదే.. !

టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ తాజాగా సంధ్య థియేటర్ ఇష్యూలో నిందితుడిగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్‌ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన క్రమంలోనే.. ఆయనకు వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరు పరిచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కాగా గాంధీ హాస్పిటల్ అల్లుఅర్జున్ కు బీపీ, షుగర్ పరీక్షలతో పాటు.. కోవిడ్ 19 టెస్ట్ లు కూడా జరిగాయని ఆసుపత్రి డిప్యూటీ సూపర్డెంట్ […]

అల్లు అర్జున్ అరెస్టు… రేవతి భ‌ర్త ఇంత ట్విస్ట్ ఇచ్చాడేంటి…!

సంధ్య థియేటర్ తొక్కిసులాట కేసులో నిందితుడుగా అల్లు అర్జున్ నీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తోకీసులాటలో మరణించిన రేవతి భర్త.. పుష్ప 2 ప్రీమియర్ షో కు బ‌న్నీ రావ‌డంతో క్రౌడ్ ఎక్కువై ఆర్టీసీ క్రాస్ రోడ్, సంధ్య థియేటర్లో రేవతి 39 ఏళ్ల తన భార్య మరణించిందని.. అలాగే తమ కొడుకు తీవ్ర గాయలతో ఆసుపత్రి పాలయ్యాడని.. దీనికి హీరో అల్లు అర్జున్‌తో పాటు.. థియేటర్ యాజమాన్యమే కారణం అంటూ బిఎస్ఎస్ 105, 18 […]

అల్లు అర్జున్‌కు బిగ్ షాక్‌…. ఎన్ని రోజులు జైలు శిక్ష అంటే… !

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పుష్ప 2.. ప్రస్తుతం కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు సక్సెస్ మీట్‌లో సందడి చేసిన బన్నీ.. తాజాగా అరెస్టు కావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఈ రోజు (శుక్రవారం ) ఉదయం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘ‌ట‌న‌లో రేవతి అనే […]

బెడ్ రూమ్ వరకు వచ్చి మరీ తీసుకెళ్లడం టూ మచ్.. అరెస్ట్ కు ముందు భార్య, తండ్రికి బన్నీ ఏం చెప్పాడంటే..?

తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కీసులాట్ట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని రేవ‌తా అనే మహిళా మృతి చెందడంతో.. ఈ కేసులో నిందితుడిగా అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అల్లు అర్జున్ నటించిన తాజా మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ […]

సుకుమార్ రెడ్డి కాదు… సుకుమార్ నాయుడు… బ‌న్నీ పేర్లు మార్చేస్తున్నావా..?

ఐకాన్‌ స్టార్ పుష్ప ది రూల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్‌ టాక్ తెచ్చుకుని.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా సక్సెస్ మీట్ గ్రాండ్ లెవెల్లో ఏర్పాటు చేశారు మేకర్స్. తాజాగా ఢిల్లీలో ఈవెంట్ జ‌ర‌గ‌గా ఇందులో బన్నీ మాట్లాడుతూ పుష్ప ది రూల్స్ సక్సెస్ క్రెడిట్ అంతా సుకుమార్ రెడ్డీదే అంటై కామెంట్లు చేశాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. థాంక్స్ మీట్ […]

రాజ‌మౌళిని దెబ్బ మీద దెబ్బ కొట్టిన సుకుమార్‌… మ‌హేష్ మూవీ క‌ష్ట‌మే…?

సుకుమార్ అంటే నిన్నటి వరకు ఓ కూల్ డైరెక్టర్ అనే పేరు ఉండేది. ఇప్పుడు సుకుమార్ అంటే ఫైర్ అనే టాక్ వినిపిస్తుంది. గతంలో సుక్కు చేసిన సినిమాలన్నీ చాలా కూల్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఆయన సరికొత్త కోణం బయటకు వచ్చింది. ఈ సినిమా సిరీస్‌లుగా రిలీజై ఇప్పుడు సక్సెస్ అందుకోవడమే కాదు.. రికార్డుల వర్షం కురిపిస్తుంది. కలెక్షన్ల‌ పరంగా దూసుకుపోతుంది. ఈ సినిమా గతంలో […]

లక్ వర్కౌట్ అయ్యి పుష్ప 2 హిట్ అయిందా.. బన్నీ నెక్ట్స్ సినిమాకు ఇన్ని క‌లెక్ష‌న్లు రావా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు రిలీజై బ్లాక్ బస్టర్ అందుకుంటు ఉంటాయి. అయితే టాలీవుడ్ సినిమా నార్త్ లో రిలీజై సక్సెస్ అందుకోవడమే గొప్ప విషయం. అలాంటిది కలెక్షన్ల పరంగా దూసుకుపోవ‌డ‌మంటే సులువైన పని కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగు వెలిగిన వారే సరైన ఆఫర్ లేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ పుష్ప 2తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తున్నాడో చూస్తూనే […]