అల్లు అర్జున్ అరెస్టు… రేవతి భ‌ర్త ఇంత ట్విస్ట్ ఇచ్చాడేంటి…!

సంధ్య థియేటర్ తొక్కిసులాట కేసులో నిందితుడుగా అల్లు అర్జున్ నీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తోకీసులాటలో మరణించిన రేవతి భర్త.. పుష్ప 2 ప్రీమియర్ షో కు బ‌న్నీ రావ‌డంతో క్రౌడ్ ఎక్కువై ఆర్టీసీ క్రాస్ రోడ్, సంధ్య థియేటర్లో రేవతి 39 ఏళ్ల తన భార్య మరణించిందని.. అలాగే తమ కొడుకు తీవ్ర గాయలతో ఆసుపత్రి పాలయ్యాడని.. దీనికి హీరో అల్లు అర్జున్‌తో పాటు.. థియేటర్ యాజమాన్యమే కారణం అంటూ బిఎస్ఎస్ 105, 18 […]

అల్లు అర్జున్‌కు బిగ్ షాక్‌…. ఎన్ని రోజులు జైలు శిక్ష అంటే… !

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పుష్ప 2.. ప్రస్తుతం కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు సక్సెస్ మీట్‌లో సందడి చేసిన బన్నీ.. తాజాగా అరెస్టు కావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఈ రోజు (శుక్రవారం ) ఉదయం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘ‌ట‌న‌లో రేవతి అనే […]

బెడ్ రూమ్ వరకు వచ్చి మరీ తీసుకెళ్లడం టూ మచ్.. అరెస్ట్ కు ముందు భార్య, తండ్రికి బన్నీ ఏం చెప్పాడంటే..?

తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కీసులాట్ట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని రేవ‌తా అనే మహిళా మృతి చెందడంతో.. ఈ కేసులో నిందితుడిగా అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అల్లు అర్జున్ నటించిన తాజా మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ […]

సుకుమార్ రెడ్డి కాదు… సుకుమార్ నాయుడు… బ‌న్నీ పేర్లు మార్చేస్తున్నావా..?

ఐకాన్‌ స్టార్ పుష్ప ది రూల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్‌ టాక్ తెచ్చుకుని.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా సక్సెస్ మీట్ గ్రాండ్ లెవెల్లో ఏర్పాటు చేశారు మేకర్స్. తాజాగా ఢిల్లీలో ఈవెంట్ జ‌ర‌గ‌గా ఇందులో బన్నీ మాట్లాడుతూ పుష్ప ది రూల్స్ సక్సెస్ క్రెడిట్ అంతా సుకుమార్ రెడ్డీదే అంటై కామెంట్లు చేశాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. థాంక్స్ మీట్ […]

రాజ‌మౌళిని దెబ్బ మీద దెబ్బ కొట్టిన సుకుమార్‌… మ‌హేష్ మూవీ క‌ష్ట‌మే…?

సుకుమార్ అంటే నిన్నటి వరకు ఓ కూల్ డైరెక్టర్ అనే పేరు ఉండేది. ఇప్పుడు సుకుమార్ అంటే ఫైర్ అనే టాక్ వినిపిస్తుంది. గతంలో సుక్కు చేసిన సినిమాలన్నీ చాలా కూల్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఆయన సరికొత్త కోణం బయటకు వచ్చింది. ఈ సినిమా సిరీస్‌లుగా రిలీజై ఇప్పుడు సక్సెస్ అందుకోవడమే కాదు.. రికార్డుల వర్షం కురిపిస్తుంది. కలెక్షన్ల‌ పరంగా దూసుకుపోతుంది. ఈ సినిమా గతంలో […]

లక్ వర్కౌట్ అయ్యి పుష్ప 2 హిట్ అయిందా.. బన్నీ నెక్ట్స్ సినిమాకు ఇన్ని క‌లెక్ష‌న్లు రావా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు రిలీజై బ్లాక్ బస్టర్ అందుకుంటు ఉంటాయి. అయితే టాలీవుడ్ సినిమా నార్త్ లో రిలీజై సక్సెస్ అందుకోవడమే గొప్ప విషయం. అలాంటిది కలెక్షన్ల పరంగా దూసుకుపోవ‌డ‌మంటే సులువైన పని కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగు వెలిగిన వారే సరైన ఆఫర్ లేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ పుష్ప 2తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తున్నాడో చూస్తూనే […]

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ పుష్ప 2 ఊచకోత.. ఆరు రోజుల్లో రూ. 1000 కోట్ల క్లబ్ లోకి..

అల్లు అర్జున్ పుష్ప దీ రూల్‌ ప్రస్తుతం భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ సక్సెస్ గా పాన్ ఇండియా లెవెల్ లో.. వరల్డ్ వైడ్ గాను మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు.. ఊహించని విజయంతో మేకర్స్ ఆనందంలో మునిగిపోయారు. రిలీజ్‌కి ముందు దేశ వ్యాప్తంగా జరిగిన ప్రమోషన్స్ లో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న బన్నీ.. ఇప్పుడు సక్సెస్ తర్వాత మరోసారి అభిమానులు కలవాలని భావిస్తున్నాడట. ఈ సినిమా బన్నీ కెరీర్‌లోనే కాదు.. టాలీవుడ్ […]

పుష్ప2.. సినిమా నుంచి ఆ పదం తీయకపోతే గుడ్డలు ఊడదీసి కొడతాం.. మేకర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్..

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా పుష్ప 2 రిలీజ్ అయ్యి ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నో అడ్డంకులు దాటుకొని థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా.. రిలీజ్ తర్వాత క‌లెక్ష‌న్‌ల ప‌రంగా దూసుకెళ్ళుతుంది. కానీ ఇప్ప‌టికీ మేకర్స్ ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రిలీజ్ రోజు రేవతి అనే మహిళ చనిపోవడంతో అల్లు అర్జున్ పై ఎంతమంది మండిపడ్డారు. కేవలం సినిమాకు ఆయన వచ్చి ర్యాలీ చేయడం వల్లే అంత క్రౌడ్ పోగైందని.. […]

” పుష్ప 2 ” సినిమా థియేటర్లో అభిమాని మృతి.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్‌లో వ‌చ్చిన‌ పుష్ప 2 ఎలాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుని కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అతి తక్కువ సమయంలో కోట్లు కొల్లగొట్టిన సినిమాగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన పుష్ప 2.. ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం బన్నీ ఫాన్స్‌నే కాదు.. తెలుగు ప్రేక్షకులంతా అల్లు అర్జున్ మేనరిజానికి ఫిదా అయ్యారు. ఆయన నట విశ్వరూపాన్ని చూపించాడు. అయితే.. ఇలాంటి సక్సెస్ తో పుష్ప […]