పుష్ప 2 కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ముహూర్తం ఎప్పుడంటే..?!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో పాపులారిటీ దక్కించుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ సినిమాకు సీక్వల్ గా పుష్ప 2 ది రూల్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ తో పాటు.. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప పుష్పరాజ్ టైటిల్ సాంగ్, అలాగే సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి కపుల్ సాంగ్.. రెండు రిలీజై నెటింట‌ రికార్డులు […]

‘ పుష్ప 2 ‘ తో ఆ క్రేజీ రికార్డ్ సృష్టించిన శ్రేయ ఘోషల్.. టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే మొద‌టి సారి..?!

టాలీవుడ్ లో స్టార్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రేయ ఘోషల్. పుష్ప 2లో ఓ సాంగ్ తో ఆమె తాజాగా అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ సినిమా నుంచి మరో సాంగ్ రానుంది. అది ఫిమేల్ ఓరియెంటెడ్ సాంగ్ అని ఇటీవల రిలీజ్ అయిన ప్రోమోతో అందరికీ అర్థమైంది. అయితే […]

సిల్లీ రీజ‌న్‌తో ” పుష్ఫా 2 ” లో ఛాన్స్ రిజ‌క్ట్ చేసిన‌ బుల్లితెర హీరో.. ఫైర్ అవుతున్న బ‌న్నీ ఫ్యాన్స్‌..?!

బుల్లితెర నటుడు రవికృష్ణ కు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో సీరియల్స్ లో హీరోగా నటించిన రవికృష్ణ.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశాడు. బిగ్బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత రవి కృష్ణ క్రేజ్ మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన రవికృష్ణ పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ అవ‌కాశాలు అందుకుంటూ న‌ట‌న‌తో మెప్పిస్తున్నాడు. అయితే చివ‌రిగా విరూపాక్ష సినిమాలో […]

” పుష్ప 2 ” సెకండ్ సింగల్ పై అదిరిపోయే అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే..?!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ చివరిగా నటించిన మూవీ పుష్పా. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకుని రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 రూపొందుతుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఎంతో […]

15 దేశాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప.. టీ గ్లాస్ స్టెప్పుల పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు అందుకున్న మొదటి స్టార్ హీరోగా రికార్డులు సృష్టించాడు. అయితే సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు బ‌న్ని. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ను అమ్మవారి గెటప్ లో చూపించే సినిమాపై భారీ హైప్‌ పెంచాడు సుకుమార్. […]

‘ పుష్ప2 ‘ సాంగ్ లో బన్నీ చేతిలో గాజు గ్లాస్.. చిన్న మామకు బన్నీ ప్రచారం అంటూ..?!

అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో వ‌స్తున్న మూవీ పుష్ప 2. పుష్పాకు సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆగస్టు 15న‌ రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ మెల్లమెల్లగా మొదలుపెట్టారు మేకర్స్. పుష్ప2 నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజై రచ్చ రచ్చ చేస్తుంది. పుష్ప పుష్ప.. అంటూ సాగే పాట లో పుష్ప రాజ్ క్యారెక్టర్, యాటిట్యూడ్, డిఫరెంట్ స్టైల్ తో చూపించే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు […]

తెలుగు సినీ చ‌రిత్ర‌లో మొద‌టిసారి అలాంటి రికార్డ్ క్రియేట్ చేసిన ‘ పుష్ప 2 ‘.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప రిలీజై సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటివరకు పుష్ప నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్, గ్లింప్స్ కూడా ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ నెలకొంది. సుకుమార్ సెకండ్ పార్ట్ తో కూడా ప్రేక్షకుల్లో మరో […]

అల్లు అర్జున్ – బోయపాటి కాంబో ఫిక్స్.. ఆ ఎఫెక్ట్‌తో సైడైన త్రివిక్ర‌మ్‌..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్ష‌న్‌లో గతంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. ఆగస్టు 15న‌ సినిమా రిలీజ్ కానుంది. మొద‌టి భాగం పాన్ ఇండియా లెవెల్ లో మంచి సక్సెస్ సాధించడంతో.. సెకండ్ పార్ట్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై మరింత కేర్ తీసుకుంటున్నాడు సుకుమార్. ఇక ఇప్పటికే […]