వాడు అంటే అసూయ అంటున్న మంచు విష్ణు..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై తాజాగా అధ్యక్షులు మంచు విష్ణు కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన మంచు విష్ణు ఎన్నికలతో పాటుగా మెగా ఫ్యామిలీ గురించి కూడా కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. ఇక ఇదే తంతు లో అల్లు అర్జున్ ఒక మంచి మిత్రుడని, మనిద్దరం తరచూ చాటింగ్ చేసుకునే వాళ్లం అని చెప్పుకొచ్చారు. అయితే అల్లు అర్జున్ అంటే అసూయ కలిగిందని, […]

బాలయ్య తో పోటీపడుతున్న అల్లు అర్జున్..?

టాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు పోటి పడి విడుదల చేయడం ఎప్పట్నుంచో వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు కరోనా తర్వాత, పెద్ద సినిమాలు కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక దసరా బరిలో ఆచార్య విడుదలవుతుండగా, క్రిస్మస్ సందర్భంగా అఖండ మూవీ ని విడుదల చేయబోతున్నట్లు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. అఖండ మూవీ అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న […]