అల్లరి నరేష్.. ఈయన గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. దివంగత దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ రెండో కుమారుడు అయిన అల్లరి నరేష్.. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన `అల్లరి` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లరి నరేష్.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరీర్‌లో వేగంగా యాబైకి సినిమాలను చేశాడు. ఇక సినీ కెరీర్ ముగిసిపోతుందని అనుకుంటున్న తరుణంలో మహర్షి సినిమాతో మళ్లీ వెలుగులోకి వచ్చిన అల్లరి […]
Tag: allari naresh
అల్లరి నరేష్ `సభకు నమస్కారం`లో ఆ హీరోనూ ఉన్నాడట?!
నాంది సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న అల్లరి నరేష్.. తాజా చిత్రం సభకు నమస్కారం. సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. ఇటీవలె విడుదలైన టైటిల్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ […]
బాలీవుడ్‌కు అల్లరి నరేష్ `నాంది`..హీరో ఎవరో తెలుసా?
అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నాంది. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. తీర్పు కోసం ఎదురుచూస్తున్న అండర్ ట్రయల్ ఖైదీ జీవిత నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాత దిల్ […]
మేడమీద అబ్బాయి TJ రివ్యూ
టైటిల్: మేడమీద అబ్బాయి జానర్: కామెడీ డ్రామా నటీనటులు: అల్లరి నరేష్ , నిఖిల విమల్, అవసరాల శ్రీనివాస్, హైపర్ ఆది, సత్యం రాజేష్ తదితరులు సినిమాటోగ్రఫీ: కుంజుని ఎస్.కుమార్ మ్యూజిక్ : షాన్ రెహమాన్ ఎడిటింగ్: నందమూరి హరి నిర్మాత: బొప్పన చంద్రశేఖర్ దర్శకత్వం: ప్రజీత్ సెన్సార్ రిపోర్ట్: యూ/ఏ రిలీజ్ డేట్: 8 సెప్టెంబర్, 2017 ఒకప్పుడు యేడాది నాలుగైదు సినిమాలు చేస్తూ మూడు నాలుగు హిట్లు కొట్టే అల్లరి నరేష్ కెరీర్ గత […]
‘అల్లరి’ ఇంట ఆడపిల్ల అంట
తెలుగు సినిమా చరిత్రలో ఈ వీ వీ సత్యనారాయణ తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు.తెలుగు ప్రేక్షకులపై దర్శకుడిగా తనదైన ముద్రను వేశారు ఈవీవీ.ఆయన తదనంతరం ఆయన వారసులుగా ఆర్యన్ రాజేష్, నరేష్ లు సినిమాల్లో కొనసాగుతూ వచ్చారు. అయితే ఆర్యన్ మొదట్లో అడపాదడపా సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఈ మధ్య వెండితెరపై కనిపించలేదు. అయితే అల్లరి సినిమాతో తన పేరునే అల్లరి నరేష్ గా మార్చేసుకుని నాన్న నమ్మిన హాస్యాన్నే తాను కూడా ట్రేడ్ […]
సెల్ఫీ రాజా TJ రివ్యూ
రేటింగ్: 2/5 పంచ్ లైన్ :సెల్ఫ్ లేని రాజా,ఇదో జబర్దస్త్ కామెడీ స్కిట్ Cast: Allari Naresh, Sakshi Chowdhary, Kamna Ranawat, Ballireddy Prudhviraj, Thagubothu Ramesh, Ravibabu Director: G Eshwar Reddy Producer: Anil Sunkara Production House: AK Entertainments Pvt Ltd, Gopi Arts, Music: Sai Kartheek Editing: MR Varma Art Direction: Chinna Screenplay: Sreedhar Seepana Dialogue: Diamond Ratnababu Story/Writer: Sreedhar Seepana […]