ప్రియాంకచోప్రా పేరు చెప్పి ఎంత మోసం చేశారో చూడండి ( వీడియో)

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో డీఫ్ ఫేక్ వీడియోల వివాదం రోజురోజుకు ఎక్కువవుతుంది. రష్మిక డీఫ్ ఫేక్ వీడియో ఎంత వివాదాస్పదమైందో చూసాం. దీనిపై కేసు కూడా నమోదయింది. ఆ తర్వాత ఆలియా భట్, కాజల్, కత్రినా కైఫ్ ఇలా మరి కొంతమంది డీఫ్ ఫేక్ భారిన పడ్డారు. ఇప్పుడా లిస్టులో బాలీవుడ్ సందరి ప్రియాంక చోప్రా కూడా యాడ్ అయిపోయింది. ప్రియాంక చోప్రా వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకుముందు వైరల్ అయినా […]