ఎట్టకేలకు బ్యాచిలర్ సినిమాతో అన్ని కోట్లు సంపాదించిన అఖిల్..?

పూజా హెగ్డే, అఖిల్ కలిసి నటించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి నిర్మాతగా అల్లు అరవింద్, బన్నీ వాసు కలిసి నిర్మించారు. మొదటి స్వామి నుంచి ఈ మూవీపై పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా తాజాగా 50 కోట్ల క్లబ్ లో చేరి పోయింది. దీనికి సంబంధించి తాజాగా […]