అక్షయ్ కుమార్ వర్సెస్ ప్రభాస్.. పైచేయి ఎవరిదో..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, సలార్ సినిమాలను ముగించే పనిలో పడ్డాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో చేస్తున్న ఆదిపురుష్ పై ప్రభాస్ ఫోకస్ పెట్టనున్నాడు. కాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి తాజాగా మేకర్స్ అఫీషియల్ డేట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆది పురుష్ సినిమా వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవ […]