అక్కినేని అఖిల్ ఆ హీరోయిన్ ని లైంగికంగా వేధించారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతోమంది నటీనటుల వారసులు, వారసురాలు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇందులో కొంతమంది ప్రారంభంలోనే సక్సెస్ అందుకోగా మరికొంతమంది సక్సెస్ కావడానికి చాలాకాలం పట్టిందని చెప్పవచ్చు. అలాంటి వారిలో అక్కినేని అఖిల్ కూడా ఒకరు. అఖిల్ సినిమాతో పరిచయమైన అఖిల్ సరైన సక్సెస్ అందుకోవడం కోసం పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా పాన్ ఇండియా లేవల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా అఖిల్ గురించి ఒక […]

పెళ్లిపై ప్ర‌శ్న‌.. అఖిల్ ఆన్స‌ర్ కు అంతా షాక్‌!

అక్కినేని చిన్నోడు అఖిల్ ప్ర‌స్తుతం `ఏజెంట్` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న స్పై థ్రిల్ల‌ర్ ఇది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మోడ‌ల్‌ సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మ‌ల‌యాళ స్టార్ మమ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించాడు. అనేక వాయిదాల అనంత‌రం ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ద‌మైంది. ఈ నేప‌థ్యంలోనే […]

రొడ్డ కొట్టుడు రొటీన్‌ ‘ ఏజెంట్ ‘ .. తొలి రోజే దుకాణం స‌ర్దేస్తుందా…!

అక్కినేని యంగ్ హీరో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. ఈ సినిమా పై అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. చాలా కాలం తర్వాత ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు అఖిల్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అఖిల్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి నిన్న ట్రైల‌ర్‌ను విడుద‌ల […]

Trailer: నెక్స్ట్ లెవెల్ లో ఏజెంట్ సినిమా ట్రైలర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్.. ఈ సినిమాపై అక్కినేని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలం తర్వాత అక్కినేని అభిమానులు సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఏజెంట్ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అఖిల్ ఒక డిఫరెంట్ లుక్కులో కనిపించబోతున్నారు. ఇప్పటికే […]

శోభితతో చైతూ రిలేషన్ పై స్పందించిన అఖిల్..!

అక్కినేని నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత మరొక తెలుగు నటి శోభిత ధూళిపాళ్ళ తో ఆయన ప్రేమాయణం నడుపుతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతే కాదు వీరిద్దరూ అప్పుడప్పుడు కెమెరా కంటపడడం పైగా విదేశాల్లో కూడా కనిపించడంతో నిజంగానే డేటింగ్ చేసుకుంటున్నారు అంటూ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. కానీ ఈ వార్తలపై అటు చైతన్య, ఇటు శోభిత ఏమాత్రం స్పందించలేదు. మరొకవైపు ఇలాంటి […]

గ‌ర్ల్‌ఫ్రెండ్ పోయింది.. ఫ్రీడ‌మ్ వ‌చ్చింది.. బ్రేక‌ప్ పై అఖిల్ ఓపెన్‌!

గ‌ర్ల్‌ఫ్రెండ్ పోయింది.. ఫ్రీడ‌మ్ వ‌చ్చిదంటూ బ్రేక‌ప్ పై అఖిల్ అక్కినేని ఓపెన్ అయ్యాడు. అయితే ఇది రియ‌ల్ గా కాదండోయ్‌.. రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అఖిల్ తాజా చిత్రం `ఏజెంట్‌`. సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా ప‌రిచ‌యం కాబోతోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్‌ 2 సినిమా బ్యానర్లపై నిర్మ‌త‌మైన ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్ గా యాక్షన్‌ అవతార్‌లో ఎంటర్‌టైన్ చేయ‌బోతున్నాడు. మ‌ల‌యాళ‌ స్టార్ […]

అక్కినేని వారసుల మధ్య విభేదాలు ఉన్నాయా..?

తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయన్న సంగతి తెలిసింది..అక్కినేని నాగేశ్వరరావుకి అప్పట్లో ఎలాంటి డిమాండ్ ఉండేదో చెప్పనవసరమే లేదు. అంతేకాకుండా నాగార్జునకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అయితే తన కుమారులు నాగచైతన్య, అఖిల్ కి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోలుగా రాణిస్తున్నారు. చైతన్య హీరోయిన్ సమంత ప్రేమించి విడిపోవడం జరిగింది.. ఈమధ్య కాలంలో నాగచైతన్య, అఖిల్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బాగా ఉన్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు..ఇక ఈ ఫ్యామిలీ […]

సమంతకు అదిరిపోయే రిప్లై ఇచ్చిన అఖిల్..!!

అక్కినేని కుటుంబంతో సమంత ఇప్పటికీ సన్నిహితంగా ఉందనే వార్తలు అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి.. అంతేకాకుండా పలు సందర్భాలలో నాగచైతన్య నుంచి విడిపోయిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ తనలో తాను కుమిలిపోతూ కనిపిస్తూ ఉంటుంది సమంత. రానా, మీహిక, అఖిల్ తో సహా పలువురు అక్కినేని కుటుంబంలోని వారితో ఇప్పటికీ సమంత టచ్ లోనే ఉంటోంది.. నిన్నటి రోజున అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె బర్తడే విషెస్ ను కూడా తెలియజేసింది. ఇక గత ఏడాది కూడా […]

ప్రేమ పెళ్లి పై స్పందించిన అఖిల్.. షాక్ లో ఫ్యాన్స్..!!

ఏజెంట్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖిల్. ప్రస్తుతం సీసీఎల్ క్రికెట్ మోత మోగిస్తున్నారు సిసిఎల్ కోసం ప్రాక్టీస్ లో ఉన్న అఖిల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. అఖిల్ మాట్లాడుతూ వీళ్ళందరూ నాకు ప్లేయర్స్ గా కాకుండా ఫ్రెండ్స్ గా ఉంటారు. స్కూల్లో ఓపక్క క్లాసులు జరుగుతూ ఉంటే వెళ్లి క్రికెట్ ఆడే వాళ్ళము ఇలా చాలాసార్లు దొరికాము అంటూ తెలియజేశారు.. అఖిల్ క్రికెట్ ఆడే సమయంలో ఎన్నో […]