అఖిల్ జాతకం పై మరో హాట్ బాంబ్ పేల్చిన వేణు స్వామి..జాతకం లో ఇది తప్పదంటూ..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి వారి వ్యక్తిగత విషయాలను వారి జాతక విషయాలను బయటపెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా 90% వేణు స్వామి చెప్పిన మాటలు ఈ సెలబ్రిటీల విషయంలో నిజమైన విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కినేని కుటుంబ వారసుడిపై ఆయన చేసిన కామెంట్లు మరొకసారి వైరల్ గా మారుతున్నాయి. అసలు […]

అక్కినేని మాజీ కోడలు తో అఖిల్ సినిమా..!!

టాలీవుడ్ లో అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. అయితే గత కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడం కూడా జరిగింది. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికి అక్కడక్కడ పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి తప్ప ఖచ్చితమైన విషయం ఏంటని విషయాన్ని ఎవరు తెలపలేదు. తాజాగా ఇప్పుడు సమంత గురించి ఒక హాట్ న్యూస్ వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలోకి […]

విరూపాక్ష-2 లో చిత్రంలో స్టార్ హీరో..!!

నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ దాదాపుగా ఎన్నో సినిమాలలో నటించిన కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవలే పాన్ ఇండియా లెవెల్ లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూటకటుకుంది. ఇక తర్వాత మళ్లీ ఎలాంటి సినిమా చేయలేదు అఖిల్. దీంతో అఖిల్ తాను తీసుకున్న నిర్ణయాలు కరెక్టేనా అని తీవ్ర ఆలోచనలో పడడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తన వైపు […]

జాన్వీ ఎన్టీఆర్ కంటే ముందు ఆ తెలుగు హీరోకు ఓకే చెప్పి దెబ్బేసిందా…!

శ్రీదేవి న‌ట వార‌సురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో తక్కువ టైంలోనే తిరుగులేని సక్సెస్ అందుకుంది జాన్వీ కపూర్. జాన్వీ ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో సౌత్ ఇండియాలో అడుగు పెట్ట‌బోతుంది. ఇక శ్రీదేవి తల్లి తెలుగులో సూపర్ స్టార్ గా ఎదిగారు. ఆమె కూతురుకు దేవర తెలుగులో తొలి సినిమా అవుతుండడంతో శ్రీదేవి అభిమానులు కూడా జాన్వీ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అందులోను […]

టాలీవుడ్ లో ఏ హీరోకి ద‌క్క‌ని అదృష్టం నాగార్జున సొంతం.. ఇంత‌కీ అదేంటో తెలుసా?

టాలీవుడ్ కింగ్‌, అక్కినేని మ‌న్మ‌థుడు నాగార్జున అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన టాలెంట్ తో స్టార్ అయ్యాడు. దాదాపు నాలుగు ద‌శాబ్దాల నుండి విభిన్న‌ పాత్ర‌ల‌ను పోషిస్తూ న‌టుడిగా కోట్లాది ప్రేక్ష‌కుల గుండెల్లో చెరిగిపోని ముద్ర‌ను వేసుకున్నారు. క్లాస్, మాస్ హీరోగా మెప్పిస్తూనే.. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల భ‌క్తిసాగ‌రంలో ముంచాడు. ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా హీరోగా, నిర్మాత‌గా, హోస్ట్ గా […]

సిసింద్రీ కాకుండా అఖిల్ అక్కినేని చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మ‌రో సినిమా ఏదో తెలుసా?

నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2015లో విడుద‌లైన `అఖిల్` మూవీతో ఈయ‌న హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ఆ త‌ర్వాత వ‌చ్చిన హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా అఖిల్ ను నిరాశ‌ప‌రిచాయి. అయితే `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` మాత్రం యూత్ ను బాగా ఆక‌ట్టుకుంది. క‌మ‌ర్షియ‌ల్ గా హిట్ అయింది. అయితే ఇంత‌లోనే ఏజెంట్ రూపంలో అఖిల్ ఖాతాలో […]

ఆ హీరోయినే కావాలంటున్న అక్కినేని హీరో.. మరీ అంత మోజెందుకో..?

తెలుగు ఇండస్ట్రీలో హీరో అక్కినేని అఖిల్ తన కెరియర్లో కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో తప్ప మరే సినిమాతో కూడా సక్సెస్ కాలేకపోయారు. అతి చిన్న వయసులోనే పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన అఖిల్ ఇటీవల విడుదలైన ఏజెంట్ సిని మాతో ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు. ప్రస్తుతం కొత్త దర్శకుడు ధీర అనే ప్రాజెక్టుని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని UV క్రియేషన్ బ్యానర్ వారు నిర్మిస్తూ ఉన్నారు.. ఈ […]

`మ‌నం` మూవీలో శ్రియా రోల్ ను రిజెక్ట్ చేసిన‌ అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

మ‌నం.. అక్కినేని ఫ్యామిలీకి ఈ సినిమా చాలా చాలా స్పెష‌ల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే, అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తారాల హీరోలు ఇందులో న‌టించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఆఖ‌రి సినిమా కూడా ఇదే. విక్రమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నాగార్జున‌, నాగ‌చైత‌న్య హీరోలుగా న‌టించారు. శ్రియా, స‌మంత హీరోయిన్లుగా చేశారు. ఏఎన్నార్‌, అఖిల్‌, అమ‌ల‌, రాశి ఖ‌న్నా, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది ఈ సినిమాలో భాగం అయ్యారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ […]

అమల ప్రెగ్నెన్సీ టైమ్ లో నాగార్జున అలాంటి ప‌ని చేశాడా.. చివ‌ర‌కు డెలివ‌రీ రోజు కూడా..?

టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట‌ల్లో నాగార్జున, అమ‌ల జోడీ ఒక‌టి. మొద‌టి భార్య ల‌క్ష్మితో విడిపోయిన త‌ర్వాత నాగార్జున అమ‌ల‌తో ప్రేమలో ప‌డ్డాడు. వీరిద్ద‌రూ కిరాయి దాదా, శివ చిత్రాల్లో జంట‌గా న‌టించారు. ఈ సినిమా ద్వారా ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. చివ‌ర‌కు అది పెళ్లికి దారితీసింది. 1992లో వీరిద్ద‌రూ వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు అఖిల్ జ‌న్మించాడు. అయితే తాజాగా నాగార్జున అల‌మ ప్రెగ్నెన్సీ రోజుల‌ను గుర్తు చేస్తుకుంటూ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను […]