అఖిల్ తొలి సినిమా ‘అఖిల్’ నిరాశ పరచడంతో రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నాగార్జున ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాతో బిజీగా ఉండడంతో అఖిల్ సినిమా బాధ్యతల్ని అమలకి అప్పగించాడని తెలియవస్తోంది. అమల దగ్గరుండి తన కుమారుడి సినిమా బాధ్యతల్ని చూసుకుంటుందట. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా అన్నపూర్ణా బ్యానర్‌లో రూపొందుతోంది. అఖిల్ పక్కన హీరోయిన్లుగా మెహరీన్, ప్రగ్యా జైశ్వాల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తొలి సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌నే చేసినా […]
