అఖండ 2 పై ఫ్యాన్స్ కు పూనకాల అప్డేట్.. ఆ రెండిటిలో ఏదో ఒక డేట్ ఫిక్స్..!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందంటేనే బాలయ్య ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలైపోతాయి. బాలయ్య స్టామినాకు తగ్గట్టుగా కథ.. స్క్రీన్‌ ప్రజెంట్ చూయ‌డంలో బోయపాటి పర్ఫెక్ట్ డైరెక్టర్ అని నందమూరి అభిమానుల అంచనా. బోయపాటి శ్రీనుకి కూడా ఇతర హీరోలతో ఆశించిన రేంజ్ లో సక్సెస్‌లు అందకపోయినా.. బాలయ్యతో మాత్రం దాదాపు తెర‌కెక్కించిన అన్ని సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పటివరకు బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు రిలీజ్ […]