పెళ్లి వద్దు అంటూనే.. ప్రియుడిని పరిచయం చేసిన స్టార్ హీరోయిన్..!

మలయాళం ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి అమ్ము, పోనియన్ సెల్వన్, మట్టి కుస్తీ సినిమాలతో మంచి పేరును సంపాదించుకుంది. దీంతో ఇప్పుడు సౌత్ సినిమాలలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఈమె తన సోషల్ మీడియాలో నటుడు అర్జున్ దాస్‌తో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది. అర్జున్‌తో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దానికి లవ్ సింబల్ ను జోడించింది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు కొందరు ఆమెకు […]