టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఈ అమ్మడి పేరే మారుమోగిపోతుంది. దానికి కారణం తాజాగా వచ్చిన సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ కావడమే. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చినా ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం క్యారెక్టర్ లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. భాగ్యం రోల్‌లో జీవించేసిందని తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు […]
Tag: actress aishwarya rajesh
నమ్మిన వాడే మోసం చేశాడు..ఐశ్వర్య రాజేష్ ఆవేదన!
ఐశ్వర్య రాజేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే ఈమె తెలుగమ్మాయే. కానీ, తమిళంలో వర్సటైల్ క్యారెకర్స్ చేస్తూ అక్కడ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అంతేకాదు, హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు చేస్తూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా మారింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. ఎంతో నమ్మకం పెట్టుకున్న వ్యక్తి చేతుల్లోనే ఐశ్వర్య మోసపోయిందట. ఈ విషయాన్ని ఇటీవల ఆమెనే స్వయంగా వెల్లడించింది. అభిమానుల నుంచి డబ్బులు తీసుకుని, నా వ్యక్తిగత వివరాలను లీక్ […]