సౌంద‌ర్య చివ‌రి కోరిక అదేన‌.. నెర‌వేర‌కుండానే మ‌ర‌ణం..

దివంగత అందాల తార సౌందర్యకు టాలీవుడ్‌లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌందర్య తర్వాత తన సహజనటనతో లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సౌందర్య.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించింది. 1992లో కన్నడ ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. పేరుకు కన్నడ సోయోగమైన తెలుగు వారిలో కలిసిపోయి తెలుగు అమ్మాయిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక దాదాపు రెండు దశాబ్దాల పాటు స్టార్ […]

హోమ్లీ బ్యూటీ సౌందర్య నాభి అందాలు చూపించడానికి కారణం అ స్టార్ హీరోయిన్ ఆ.. తనపై కోపంతోనే అలా..

అలనాటి దివంగత నటి.. అందాలతార సౌంద‌ర్య‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి లక్షలాది మంది అభిమానులు సౌందర్యను ఆరాధ్య దేవతగా భావిస్తారు. అంతలా ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. కేవలం హోమ్లీ పాత్రలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. గ్లామర్ రోల్స్‌, బోల్డ్ రోల్స్ కు దూరంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు 15 ఏళ్ల పాటు ఎంతోమంది హీరోయిన్లు […]