చివ‌రి కోరిక తీర‌కుండానే తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయిన శ‌ర‌త్ బాబు.. ఇంత‌కీ ఏంటా కోరిక‌?

సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబు(71) సోమ‌వారం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లతో పాటు మ‌ల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వ‌డంతో హైద‌రాబాద్ లోకి ఓ ప్రైవేట్ హాస్ప‌ట‌ల్ లో శ‌ర‌త్ బాబు తుదిశ్వాస విడిచారు. నేడు చెన్నైలో ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ సంద‌ర్భంగా శ‌ర‌త్ బాబుకు సంబంధించి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఆముదాలవలసలో పుట్టి పెరిగిన శ‌ర‌త్ బాబు.. హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్ర‌ల‌ను పోషించి విల‌క్ష‌ణ […]