త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ నటి..!!

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా బుల్లితెర పైన తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి ప్రేరణ. ఈమె కన్నడ ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఈ సీరియల్స్ లో నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలో ఒదిగిపోయి మరి ఆయా పాత్రలలో జీవిస్తూ ఉంటారు. ఇందులో ప్రేరణ పాత్ర చాలా మంచితనంగా అమాయకత్వంగా మొండితరంగా కనిపిస్తూ ఉంటుంది. హైదరాబాదులో పుట్టి పెరిగిన ప్రేరణ బెంగళూరులో పెరిగింది. కన్నడ సీరియల్స్ లో నటిస్తూనే […]