న్యాచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం `టక్ జగదీష్`. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుము థియేటర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం..ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 10 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ […]
Tag: actor nani
నాని ఎందుకలా ట్వీట్ చేశాడు? అసలు మ్యాటరేంటో?
న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మఖ్యంగా ఈ మధ్య తాను నటించిన టక్ జగదీశ్ చిత్రం ఓటీటీ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడంతో..థియేటర్ అసోసియేషన్లు ఆయన మీద తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే అదే సమయంతో నానితో పాటు టక్ జగదీశ్ యూనిట్‌కు చాలా మంది మద్ధతు పలికారు. దాంతో తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నానికి, టక్ జగదీష్ టీం క్షమాపణలు చెప్పింది. ఇక అక్కడితో ఆ […]
నానితో నితిన్ బిగ్ ఫైటింగ్..అసలు మ్యాటరేంటంటే?
న్యాచురల్ స్టార్ నానితో బిగ్ ఫైటింగ్‌కు సిద్ధమయ్యాడు యూత్ స్టార్ నితిన్. అసలు మ్యాటరేంటంటే.. నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. సాహు గారపాటి – హరీశ్ పెద్ది ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. ఏప్రిల్లో విడుదల కావలసిన ఈ సినిమా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ […]
ఆర్థిక కష్టాల్లో నాని హీరోయిన్..ఆ వయసులోనే అలా చేసిందట?!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన `ఆహా కళ్యాణం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది వాణీ కపూర్. 2014లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్న వాణీ కపూర్.. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయకపోయినా బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాతో బిజీ అయింది. ఇక ప్రస్తుతం స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్న వాణీ కపూర్ ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడిందట. 18 ఏళ్ల […]
నాని బాటలోనే నడవబోతున్న ప్రముఖ హీరోలు..?!
కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఈ మధ్యే థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అయినప్పటికీ సినిమాలు విడుదల చేసేందుకు తెలుగు హీరోలు, నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వాలు విధించిన సవాలక్ష నిబంధనల మధ్య సినిమా విడుదలైనా.. ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చే పరిస్థితి లేదు. థియేటర్‌లో తమ సినిమా చూపించాలని హీరోలకు, దర్శకనిర్మాతలకు ఉన్నా.. పరిస్థితులు ఏ రకంగానూ అనుకూలించడం లేదు. ఈ నేపథ్యంలోనే పలు చిత్రాలు ఓటీటీ వైపు చూస్తున్నాయి. నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ కూడా […]
లోకల్ ట్రైన్ లో ఓ వ్యక్తి అక్కడ తాకాడట..నాని హీరోయిన్ ఆవేదన!
సామాన్యుల మాదిరిగానే సినీ తారల జీవితాల్లోనూ ఎన్నో సమస్యలు ఉంటాయి.. మరెన్నో చేదు అనుభవాలూ ఉంటాయి. వాటిని కొందరు బయట పెడతారు.. మరికొందరు తమలోనే దాచుకుంటూ కుమిలిపోతుంటారు. అయితే తాజాగా యంగ్ హీరోయిన్ అదితి రావు హైదరీ తన లైఫ్‌లో జరిగిన ఓ చేదు సంఘటనను అందరితోనూ పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతిది.. తాను చదువుకునే రోజుల్లో జరిగిన ఓ సంఘటనను అందరితోనూ షేర్ చేసుకుంది. […]
ప్రముఖ ఓటీటీలో `టక్ జగదీష్`..విడుదల ఎప్పుడంటే?
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినా.. కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. అయినప్పటికీ.. మేకర్స్ ఈ చిత్రాన్ని థియేటర్‌లోనే విడుదల చేయాలని భావించారు. కానీ, ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయినా.. […]
నాని `శ్యామ్ సింగ రాయ్`పై అదిరిపోయే అప్డేట్!
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రాల్లో `శ్యామ్ సింగరాయ్` ఒకటి. హారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాహుల్ సాంకృత్యన్ ఈ చిత్రానికి దర్శకుడు. పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం.. ఇటీవలె మళ్లీ ప్రారంభం అయింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బయటకు […]
నానితో నటించాలనుంది అంటున్న వెంకటేష్ తనయుడు!
కార్తీక్ రత్నం.. అదేనీండీ నారప్ప సినిమాలో విక్టరీ వెంకటేష్‌కు తనయుడుగా నటించిన మునికన్న `కేరాఫ్ కంచరపాలెం` సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టడమే కాదు.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అర్థ శతాబ్దంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీక్ రత్నం.. నారప్ప సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ చిత్రంలో కార్తీక్ రత్నం తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ యంగ్ హీరో తాజాగా ఓ ఇంటర్వ్యూలో […]