Tag Archives: Abdullapurmet

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు.. కారణం?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మణిరత్నం పై కేసు నమోదు అయ్యింది. ఈయన తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్ సినిమా చిత్రీకరణలో భాగంగా ఓ గుర్రం చనిపోవడంతో పెటా పిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ లో గుర్రం యజమాని మణిరత్నం లపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. గత నెలలో హైదరాబాదులోని అబ్దుల్లాపూర్మేట్ మండలం అనాజ్ పూర్ గ్రామంలో వ్యవసాయ క్షేత్రాల్లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరిగింది. యుద్ధం దీనికోసం ఏకధాటిగా షూటింగ్ చేయడంతో గుర్రం డీ హైడ్రేషన్

Read more