ఇంట్ర‌స్టింగ్‌గా `విజ‌య్ రాఘ‌వ‌న్‌` ట్రైల‌ర్‌!

బిచ్చ‌గాడు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విజ‌య్ ఆంటోని.. తాజా చిత్రం `విజ‌య్ రాఘ‌వ‌న్‌`. ఆనంద కృష్ణన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి. డి. రాజా, డి. ఆర్‌. సంజయ్‌ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. బస్తీలో పిల్లలకు […]