కపిల్ దేవ్.. పరిచయం అవసరం లేని పేరు. భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించడమే కాదు.. ప్రపంచ స్థాయిలో అత్యున్నత ఆల్‌రౌండర్‌గా గుర్తింపును పొందారీయన. ఇప్పుడు కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా రాబోతున్న చిత్రమే `83`. 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కపిల్ దేవ్‌గా రణవీర్ సింగ్ నటించగా అతడి భార్య రూమీ భాటియాగా దీపిక పదుకొనే కనిపించబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా […]