`రకరకాల భార్యలు` అంటున్న వ‌ర్మ‌..హీరో ఎవ‌రో తెలుసా?

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌ రామ్ గోపాల్ వ‌ర్మ.. ఈ సారి `రకరకాల భార్యలు` అనే ఓ స‌రికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్ల‌తో ఈ సిరీస్ తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. ఏడుపుగొట్టు, దెబ్బలాడే రకం, ఫోన్ పట్టుకుంటే వదలని భార్య, అనుమానుపు పిశాచి, ముక్కు మీద కోపం, భర్తను తొక్కి ఉంచే భార్య, పిసినిగొట్టు, గొప్పలు చెప్పుకునే భార్య ఇలా ఎనిమిది రకాల భార్యలు ఈ సిరీస్‌లో ఉంటార‌ట‌. ఒక్కో ఎపిసోడ్ […]