పుష్ప మూవీలో..దాక్షాయణిగా అందుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!

యాంకర్ అనసూయ ఒకవైపు బుల్లితెర పై.. మరొకవైపు గ్లామర్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. అందుకే ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెళ్ళువలా పడుతున్నాయని చెప్పవచ్చు. అనసూయ తనకు నచ్చిన పాత్రలను ఏరి కోరి ఎంచుకొని మరీ చేస్తూ ఉంటుంది. ఇక సుకుమార్ డైరెక్షన్లో రంగస్థలంలో రంగమ్మత్త గా మెప్పించిన అనసూయ. తాజాగా ఇప్పుడు పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో బాగానే అనిపించింది. మంగళం శ్రీను భారీగా ఏమాత్రం కనికరం లేని పాత్రలో చాలా బోల్డ్ గా […]